ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటా… ఆనం సమక్షంలో పలువురు వైసీపిలో చేరిక

ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటా… ఆనం సమక్షంలో పలువురు వైసీపిలో చేరిక

Clock Of Nellore ( Nellore ) - తనతో పాటూ కలిసి నడిచే ప్రతీ కార్యకర్తకూ అండగా ఉంటానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆనం విజయకుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని కనుపర్తిపాడుకు చెందిన సుమారు 100 మంది టిడిపి కార్యకర్తలు

మేకపాటి విక్రమ్ రెడ్డి రాజకీయ ఆరంగేట్రం… ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోటీ

మేకపాటి విక్రమ్ రెడ్డి రాజకీయ ఆరంగేట్రం… ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోటీ

Clock Of Nellore ( Atmakur ) - దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి రాజకీయ వారసునిగా ఆయన సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి  ( Mekapati Vikram Reddy )రాజకీయ ఆరంగేట్రం చేయనున్నారు. ఈ మేరకు మేకపాటి కుటుంబం అధికారికంగా ప్రకటించింది. గౌతమ్ రెడ్డి హఠాన్మరణం

సర్వేపల్లిలో వైసీపి నేతల సంబరాలు … కాకాణి ఇంటి వద్ద కిక్కిరిసిన జనాలు

సర్వేపల్లిలో వైసీపి నేతల సంబరాలు … కాకాణి ఇంటి వద్ద కిక్కిరిసిన జనాలు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరుజిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి  ( MLA Kakani Govardhan Reddy )ఇంటి వద్దకు భారీగా వైసీపి నేతలు, అభిమానులు తరలివస్తున్నారు. మంత్రి వర్గంలో కాకాణికి బెర్త్ ఖాయం కావడంతో నెల్లూరులోని ఆయన నివాసం

శబరి క్షేత్రంలో ఘనంగా శ్రీరాముని కళ్యాణోత్సవం…

శబరి క్షేత్రంలో ఘనంగా శ్రీరాముని కళ్యాణోత్సవం…

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు దర్గామిట్టలో ఉన్న శబరి శ్రీరామ క్షేత్రంలో శ్రీరామ నవమి ఉత్సవాలు ( Sri Rama Navami ) ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన సీతా రాముల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

నెల్లూరు ఎస్పీకి జేజేలు పలికిన ఏఆర్ పోలీసులు.. సమసిన వివాదం

నెల్లూరు ఎస్పీకి జేజేలు పలికిన ఏఆర్ పోలీసులు.. సమసిన వివాదం

Clock Of Nellore ( Nellore ) - జిల్లాల విభజన నేపద్యంలో నెల్లూరుజిల్లాలోని ఏఆర్ పోలీసులను తిరుపతికి పంపించే విషయం వివాదంగా మారింది. కొందరు ఏఆర్ పోలీసులు విభజన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఎస్పీ విజయరావు మొత్తం ఏఆర్ సిబ్బందితో నెల్లూరులోని

పురస్కారాలతో వాలంటీర్లకు ప్రోత్సాహం… వెల్లడించిన కోటంరెడ్డి, మేయర్ స్రవంతి

పురస్కారాలతో వాలంటీర్లకు ప్రోత్సాహం… వెల్లడించిన కోటంరెడ్డి, మేయర్ స్రవంతి

Clock Of Nellore ( Nellore ) - సంక్షేమ పాలన కోసం ముఖ్యమంత్రి ఆలోచనలతో రూపొందించిన సచివాలయ వ్యవస్థలో వాలంటీర్ల పాత్ర ఎంతో కీలకమని, ఉగాది పురస్కారాలతో వారికి మరింత ప్రోత్సాహం లభించిందని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, నెల్లూరు నగర మేయర్ స్రవంతి (

నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలు : కాబోయే మంత్రులు వీళ్లే

నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలు : కాబోయే మంత్రులు వీళ్లే

Clock Of Nellore ( Buero Report ) - మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణపై కసరత్తును ముమ్మరం చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కొత్త పాత కలయికతో కొత్త కేబినెట్ ఉంటుందని ఇప్పటికే ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. మరో వైపు కొన్ని జిల్లాలకు సంభందించి

11 నుంచి 9 నెలల పాటూ ప్రజల్లోనే : మంత్రి రేసులో ఉన్నానన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి

11 నుంచి 9 నెలల పాటూ ప్రజల్లోనే : మంత్రి రేసులో ఉన్నానన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) - ఐదేళ్లకు ఓ సారి ప్రజల్లోకి వెళ్లే ఎమ్మెల్యేగా ఉండటం తనకు ఇష్టం లేదని... నిత్యం ప్రజల్లోనే ఉండటం తనకు ఇష్టమైన చర్య అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. రెండు దఫాలు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన

కుంటుతూ కాదు… కులాసాగా నడవండిక : 50 % రాయితీతో నారాయణలో చికిత్స

కుంటుతూ కాదు… కులాసాగా నడవండిక : 50 % రాయితీతో నారాయణలో చికిత్స

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు నారాయణ హాస్పిటల్ లో 50 % రాయితీతో మోకీళ్ల ఆపరేషన్లతో పాటూ దానికి సంభందించిన అన్నీ చికిత్సలు అందిస్తున్నట్లు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి. హరి ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఈనెల 11వ తేదీ నుండి మే 10వ

ఏపిని శ్రీలంకతో పోలుస్తారా… ఆనం ఆగ్రహం…

ఏపిని శ్రీలంకతో పోలుస్తారా… ఆనం ఆగ్రహం…

Clock Of Nellore ( Venkatagiri ) - ఆర్ధికంగా పతనమవుతున్న శ్రీలంక దేశంతో సంక్షేమ రాష్ట్రంగా వెలుగొందుతున్న ఆంధ్రప్రదేశ్ ను పోల్చడమేంటని ప్రతిపక్ష తెలుగుదేశంపై మండిపడ్డారు... మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామ నారాయణరెడ్డి. శుక్రవారం ఆయన వెంకటగిరిలో విలేకరులతో మాట్లాడారు. ప్రతి పక్ష పార్టీలు