జిల్లాల విభజన – నెల్లూరుజిల్లాలో అధికారుల బదిలీల పర్వం
Clock Of Nellore ( Nellore ) - సోమవారం నుండి రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు కావడంతో పాటూ పరిపాలన ప్రారంభం కానున్న నేపద్యంలో కొత్తగా ఏర్పడ్డ జిల్లాలకు అధికారులను సర్ధుబాటు చేసే పనిలో నిమగ్నమైంది ప్రభుత్వం. ఈ క్రమంలో ఇప్పటికే ఉన్న జిల్లాల్లో పనిచేసే అధికారులు, సిబ్బందిని