ఈనెల 27 నుంచి 10వ తరగతి పరీక్షలు… ఏర్పాట్లపై అధికారుల సమీక్ష
Clock Of Nellore ( Nellore ) - 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా, సజావుగా జరిగేలా ముందస్తు ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని నెల్లూరు జిల్లా రెవెన్యూ అధికారి వి. నారాయణమ్మ, సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం నెల్లూరు కలెక్టరేట్లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ముందస్తు ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో జిల్లా రెవెన్యూ