సౌదీలో సత్తా చాటిన నెల్లూరు కుర్రోడు

సౌదీలో సత్తా చాటిన నెల్లూరు కుర్రోడు

Clock Of Nellore ( Saudi ) - సౌదీ అరేబియా జాతీయ క్రీడల చరిత్రలో తొలిసారిగా నెల్లూరు కుర్రోడు సత్తా చాటి స్వర్ణ పతకాన్ని అందుకున్నాడు. బ్యాడ్మింటన్ బాలుర విభాగంలో 17 ఏళ్ల మహాద్ స్వర్ణ పతకం సాధించి సౌదీ ఒలింపిక్ కమిటి ఉపాధ్యక్షులు, సౌదీ క్రీడల

ఇస్తిమా ఏర్పాట్లు పరిశీలించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి

ఇస్తిమా ఏర్పాట్లు పరిశీలించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు బట్వాడిపాళెం సెంటర్ లోని నూరుల్ హుదా అరబిక్ కళాశాలలో ఈనెల 16, 17వ తేదీల్లో ఇస్తిమా కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి సంభందించిన ఏర్పాట్లను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మంగళవారం ముస్లిం మత

నెల్లూరు బార్ అసోసియేషన్ లో ఉచిత వైద్య శిభిరం

నెల్లూరు బార్ అసోసియేషన్ లో ఉచిత వైద్య శిభిరం

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులోని జిల్లా కోర్టు భవనాల సముదాయంలో ఉన్న బార్ అసోసియేషన్ కార్యాలయంలో న్యాయవాదులకు మంగళవారం ఉచిత వైద్య శిభిరం జరిగింది. బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఉమామహేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉచిత వైద్య శిభిరానికి నెల్లూరులోని ఎనెల్

బాధ్యతాయుతమైన పాత్ర పోషించండి : పాత్రికేయులతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

బాధ్యతాయుతమైన పాత్ర పోషించండి : పాత్రికేయులతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Clock Of Nellore ( Nellore ) - ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయటంలో పాత్రికేయుల పాత్ర అత్యంత కీలకమని, ప్రజాస్వామ్యంలో నాలుగో స్థంభంగా, అభివృద్ధి కార్యక్రమాల అనుసంధాన కర్తలుగా పాత్రికేయులు భాగస్వాములు కావాలని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి పిలుపు నిచ్చారు. సోమవారం భారత

కార్పొరేట్ ధీటుగా ప్రభుత్వ విద్యాలయాలు : KAC లో వివిధ పనులకు ఎమ్మెల్యే అనీల్ శ్రీకారం

కార్పొరేట్ ధీటుగా ప్రభుత్వ విద్యాలయాలు : KAC లో వివిధ పనులకు ఎమ్మెల్యే అనీల్ శ్రీకారం

Clock Of Nellore ( Nellore ) - నాడు - నేడు పథకం ద్వారా ప్రభుత్వ విద్యాలయాలను కార్పొరేట్ ధీటుగా తీర్చిదిద్దుతున్నామని, విద్యార్ధులకు అవసరమైన అన్నీ సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నామని మాజీ మంత్రి, నెల్లూరు నగర ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ అన్నారు. నెల్లూరు స్టోన్ హౌస్

ప్రతీ ఒక్కరూ ఒక్కో మొక్క నాటండి : పిలుపునిచ్చిన కలెక్టర్ చక్రధర్ బాబు

ప్రతీ ఒక్కరూ ఒక్కో మొక్క నాటండి : పిలుపునిచ్చిన కలెక్టర్ చక్రధర్ బాబు

Clock Of Nellore ( Nellore Rural ) - పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ ఒక మొక్కను తప్పనిసరిగా నాటాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పిలుపునిచ్చారు. సోమవారం నెల్లూరు రూరల్ మండలంలోని నరసింహకొండ శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో చేపట్టిన జగనన్న పచ్చ

చేజర్ల మండలంలో భూ ప్రకంపనలు : పరుగులు తీసిన ప్రజలు

చేజర్ల మండలంలో భూ ప్రకంపనలు : పరుగులు తీసిన ప్రజలు

Clock Of Nellore ( Chejarla ) - నెల్లూరుజిల్లా చేజర్ల మండలంలో సోమవారం ఉదయం భూమి స్వల్పంగా కంపించింది. మండలంలోని ఆదూరుపల్లి గ్రామంలో 3 సెకన్ల పాటూ భూమి కంపించడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురైనారు. ఇంట్లోని వస్తువులు కింది పడటంతో భయపడ్డ ప్రజలు ఇళ్లను వదిలి

నెల్లూరులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి : స్వాగతం పలికిన నేతలు, అధికారులు

నెల్లూరులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి : స్వాగతం పలికిన నేతలు, అధికారులు

Clock Of Nellore ( Nellore ) - వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి సోమవారం నెల్లూరుకు విచ్చేశారు. సికింద్రాబాద్ నుండి రైల్లో ఈ ఉదయం నెల్లూరుకు చేరుకున్న కిషన్ రెడ్డికి రైల్వే స్టేషన్ లో బిజేపి నేతలు ఘనంగా

కార్తీక మహా దీపోత్సవ వేడుకలు : ఉదయం పూజలు నిర్వహించిన ప్రముఖులు

కార్తీక మహా దీపోత్సవ వేడుకలు : ఉదయం పూజలు నిర్వహించిన ప్రముఖులు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులోని గణేష్ ఘాట్ లో కార్తీక మహా దీపోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఉదయం ఘాట్ వద్ద పంచముఖ శివలింగాన్ని వేద పండితులు ప్రతిష్ఠించారు. పూజలు చేసి దీపోత్సవ వేడుకలను ప్రారంభించారు. ఈ శివలింగం వద్ద

శాంతి, భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు : ఎస్పీ విజయరావు హెచ్చరిక

శాంతి, భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు : ఎస్పీ విజయరావు హెచ్చరిక

Clock Of Nellore ( Nellore ) - జిల్లాలో ఎక్కడైనా, ఎవ్వరైనా శాంతి, భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నెల్లూరు ఎస్పీ విజయరావు హెచ్చరించారు. ఎస్పీ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా అన్నీ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసు అధికారులు