సిఐడి విచారణకు పౌరసరఫరాల శాఖ కుంభకోణం – మొత్తం 32 మంది దొంగలు
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు జిల్లా పౌర సరఫరాల శాఖలో భారీ కుంభకోణం కేసులో సమగ్ర నివేదికను సివిల్ సప్లయిస్ కమిషనర్, ఎండీలతో పాటు కలెక్టర్ చక్రధర్ బాబుకు జేసి అందజేశారు. జేసీ తెలిపిన వివరాల ప్రకారం.. సాధారణ ఆడిట్లో భాగంగా గత నెలలో