చేజర్ల మండలంలో భూ ప్రకంపనలు : పరుగులు తీసిన ప్రజలు

Clock Of Nellore ( Chejarla ) – నెల్లూరుజిల్లా చేజర్ల మండలంలో సోమవారం ఉదయం భూమి స్వల్పంగా కంపించింది. మండలంలోని ఆదూరుపల్లి గ్రామంలో 3 సెకన్ల పాటూ భూమి కంపించడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురైనారు. ఇంట్లోని వస్తువులు కింది పడటంతో భయపడ్డ ప్రజలు ఇళ్లను వదిలి బయటకు పరుగురు తీశారు. ఈ ప్రాంతంతో పాటూ చుట్టుపక్క ప్రాంతాల్లో ఇటీవల తరచూ భూ ప్రకంపనలు సంభవిస్తుండటంతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు.

Read Previous

నెల్లూరులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి : స్వాగతం పలికిన నేతలు, అధికారులు

Read Next

ప్రతీ ఒక్కరూ ఒక్కో మొక్క నాటండి : పిలుపునిచ్చిన కలెక్టర్ చక్రధర్ బాబు

Leave a Reply

Your email address will not be published.