నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు : నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు
Clock Of Nellore ( Nellore ) - అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి నెల్లూరుజిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మూడు రోజుల నుండి వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. రెండు రోజులు సాధారణంగానే కురిసిన శనివారం ఉదయం నుండి ఏకధాటిగా కురుస్తోంది. ఫలితంగా ఆదివారం ఉదయం కల్లా