బడుగులపై జగన్ సర్కార్ పిడుగులు : కేతంరెడ్డి విమర్శ
Clock Of Nellore ( Nellore ) - జగన్ ప్రభుత్వంలో నిత్యావసర సరుకులు భారీగా పెరిగిపోవడంతో మధ్య తరగతి ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారని, మధ్య తరగతి ప్రజల ఆదాయం మూరెడు ఉంటే ధరలు మాత్రం బారేడు ఉన్నాయని జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి విమర్శించారు.