కరెంటు బిల్లుల పాపం ప్రభుత్వానిదే : పవనన్న బాటలో కేతంరెడ్డి ధ్వజం
Clock Of Nellore ( Nellore ) - నిరుపేదలకు గతంలో నూటా ఎనభై రూపాయల కరెంటు బిల్లు వచ్చేదని, కానీ వైసీపి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల కారణంగా కరెంటు బిల్లు ఆరు వందలకు పైగా పెరిగిపోయిందని నెల్లూరు సిటీ జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆరోపించారు.