నివేదిక వచ్చిన వెంటనే రైతులకు నష్టపరిహారం : వెల్లడించిన మంత్రి కాకాణి

నివేదిక వచ్చిన వెంటనే రైతులకు నష్టపరిహారం : వెల్లడించిన మంత్రి కాకాణి

Clock Of Nellore ( Nellore ) - అకాల వర్షాలకు సంబంధించి పంట నష్టాలను అంచనా వేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని, నివేదిక అందిన వెంటనే ప్రభుత్వ ఆనవాయితీ ప్రకారం ఈ సీజన్ ముగిసేలోగా రైతులకు పరిహారం అందిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి

ఉదయగిరి వైసీపి ఎమ్మెల్యే అభ్యర్ధిగా మేకపాటి రాజారెడ్డి…

ఉదయగిరి వైసీపి ఎమ్మెల్యే అభ్యర్ధిగా మేకపాటి రాజారెడ్డి…

Clock Of Nellore ( Nellore ) - ఉదయగిరి రాజకీయాల నుంచి మేకపాటి కుటుంబం వెనక్కి తగ్గడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు. 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగిన ఆ కుటుంబం నుంచే ఎవరో ఒకరు రంగంలో ఉండాలని ఆ కుటుంబ పెద్ద, మాజీ ఎంపి మేకపాటి

పారిశుధ్య పనులను తనిఖీ చేసిన నెల్లూరు నగర మేయర్ స్రవంతి

పారిశుధ్య పనులను తనిఖీ చేసిన నెల్లూరు నగర మేయర్ స్రవంతి

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు నగరంలో పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా నగర మేయర్ పోట్లూరి స్రవంతి సోమవారం 12వ డివిజన్ అల్లీపురంను సందర్శించారు. ఇందులో భాగంగా అల్లీపురం పరిసర ప్రాంతాల్లోని వీధులను మేయర్ పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నెల్లూరు

ఘనంగా చెన్నకేశవ స్వామి గరుడ మహోత్సవం

ఘనంగా చెన్నకేశవ స్వామి గరుడ మహోత్సవం

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు రూరల్ పరిధిలోని 12వ డివిజన్ చింతారెడ్డిపాళెంలో ఉన్న శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా స్వామి వారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ చక్రధారుడైన లక్ష్మీ

మే 13న జాతీయ లోక్ అదాలత్ : సద్వినియోగం చేసుకోవాలన్న ప్రధాన న్యాయమూర్తి

మే 13న జాతీయ లోక్ అదాలత్ : సద్వినియోగం చేసుకోవాలన్న ప్రధాన న్యాయమూర్తి

Clock Of Nellore ( Nellore ) - సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లాలో మే 13న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ ను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి. యామిని పిలుపునిచ్చారు. శనివారం నెల్లూరు జిల్లా కోర్టు సముదాయంలోని ఆమె

మంటల్లో ఏటిఎం : కాలి బూడిదైన 70 లక్షల నగదు

మంటల్లో ఏటిఎం : కాలి బూడిదైన 70 లక్షల నగదు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు నగరంలోని వనంతోపు సెంటర్ లో ఉన్న SBI ఏటీఎం అగ్నికీలల్లో చిక్కుకుంది. శనివారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏటిఎం సెంటర్ లో మంటలు వ్యాపించాయి. నిముషాల వ్యవధిలో ఆ మంటలు ఏటిఎం మిషన్ కు వ్యాపించాయి.

ముగిసిన మాజీ ఉప రాష్ట్రపతి నెల్లూరు పర్యటన : మర్యాద పూర్వకంగా కలిసిన మంత్రి కాకాణి

ముగిసిన మాజీ ఉప రాష్ట్రపతి నెల్లూరు పర్యటన : మర్యాద పూర్వకంగా కలిసిన మంత్రి కాకాణి

Clock Of Nellore ( Venkata Chalam ) - మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు నెల్లూరుజిల్లా పర్యటన ముగిసింది. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన నాలుగు రోజుల క్రితం నెల్లూరుకు విచ్చేశారు. కార్యక్రమాలు ముగియడంతో శనివారం మధ్యాహ్నం చెన్నై బయలుదేరి వెళ్లారు. మరో వైపు

ఎందుకు ఇంత అసత్య ప్రచారం : అసహనం వ్యక్తం చేసిన మాజీ మంత్రి అనీల్

ఎందుకు ఇంత అసత్య ప్రచారం : అసహనం వ్యక్తం చేసిన మాజీ మంత్రి అనీల్

Clock Of Nellore ( Nellore ) - తనపై కావాలనే కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా నెల్లూరులోని సర్వేపల్లి కాలువను ఆధునీకరిస్తుంటే దానిపై కూడా బురద

లబ్ధిదారులకు ఉచితంగా టిడ్కో ఇళ్లు : కావలిలో అందజేసిన మంత్రి ఆదిమూలపు సురేష్

లబ్ధిదారులకు ఉచితంగా టిడ్కో ఇళ్లు : కావలిలో అందజేసిన మంత్రి ఆదిమూలపు సురేష్

Clock Of Nellore ( Kavali ) - 300 చదరపు అడుగుల ఇల్లు కేటాయించిన టిడ్కో లబ్దిదారుల రుణ భారాన్ని ప్రభుత్వమే భరించి ఉచితంగా లబ్దిదారులకు అందచేస్తున్నదని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. నెల్లూరుజిల్లా కావలి పురపాలక సంఘం పరిధిలోని మద్దూరుపాడు వద్ద

మే 15 లోగా ఎన్టీఆర్ నక్లెస్ రోడ్డు పనులు ఆరంభించండి : లేదంటే ఆందోళన చేస్తానన్న కోటంరెడ్డి

మే 15 లోగా ఎన్టీఆర్ నక్లెస్ రోడ్డు పనులు ఆరంభించండి : లేదంటే ఆందోళన చేస్తానన్న కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు నగరానికే కాకుండా జిల్లాకే పర్యాటక కేంద్రం, ఆథ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లే ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు, గణేష్ ఘాట్ అభివృద్ధి పనులను త్వరితగతిన ప్రారంభించాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అధికారులను కోరారు. శుక్రవారం ఆయన