నెల్లూరులో మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ స్థాపించి రెండేళ్లు : కేక్ కట్ చేసిన వైద్యులు
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులో మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ ఏర్పడి రెండు వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా వైద్యులు, ఇతర విభాగ అధిపతులు హాస్పిటల్ లో కేక్ కట్ చేశారు. ఈ రెండేళ్లలో 12వేల మందికి పైగా రోగులకు క్యాన్సర్ చికిత్స అందించినట్లు