30వ డివిజన్ లో అభివృద్ధి కార్యక్రమాలు : శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

30వ డివిజన్ లో అభివృద్ధి కార్యక్రమాలు : శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు 30వ డివిజన్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బుధవారం శంఖుస్థాపన చేశారు. నక్కా గోపాల్ నగర్ లో 35 లక్షల రూపాయలతో చేపట్టనున్న రోడ్లు, పైప్ లైన్ నిర్మాణ పనులను

అందరి సహకారంతో నగరాభివృద్ధి : కౌన్సిల్ సమావేశంలో నెల్లూరు మేయర్ స్రవంతి

అందరి సహకారంతో నగరాభివృద్ధి : కౌన్సిల్ సమావేశంలో నెల్లూరు మేయర్ స్రవంతి

Clock Of Nellore ( Nellore ) - జిల్లాకు చెందిన అందరు ప్రజా ప్రతినిధుల సహకారంతో, నెల్లూరు నగరపాలక సంస్థ అన్ని విభాగాల అధికారుల పర్యవేక్షణలో నగరాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తామని నెల్లూరు మేయర్ స్రవంతి పేర్కొన్నారు. నగర పాలక సంస్థ సాధారణ సర్వ సభ్య సమావేశాన్ని

మహిళను చంపి… శవాన్ని సూట్ కేస్ లో కుక్కి… చెన్నైలో పట్టుబడ్డారు…

మహిళను చంపి… శవాన్ని సూట్ కేస్ లో కుక్కి… చెన్నైలో పట్టుబడ్డారు…

Clock Of Nellore ( Chennai & Nellore ) - నెల్లూరులో దారుణం చోటుచేసుకుంది. ఓ వృద్దురాలికి అతికిరాతకంగా చంపి ఆమె మృతదేహాన్ని సూట్ కేస్ లో కుక్కి అతృశ్యం చేసే క్రమంలో నిందితులు చెన్నైలో పోలీసులకు పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళితే నెల్లూరు కుక్కల గుంట ప్రాంతానికి

కార్తీక దీపోత్సవ ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

కార్తీక దీపోత్సవ ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులోని గణేష్ ఘాట్ వద్ద ఈనెల 15న నిర్వహించే కార్తీక మహా దీపోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ సూర్య తేజ, టిడిపి నేత కోటంరెడ్డి

వైసీపి నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి హౌస్ అరెస్ట్

వైసీపి నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి హౌస్ అరెస్ట్

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరుజిల్లా వైసీపి అధ్యక్షులు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పొదలకూరు మండలంలోని కనుపూరు కాలువ పనుల పరిశీలన కార్యక్రమానికి వెళుతుండగా నెల్లూరులోని వారి నివాసం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. కార్యకర్తలను చెదరగొట్టి

ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన వేమిరెడ్డి దంపతులు

ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన వేమిరెడ్డి దంపతులు

Clock Of Nellore ( Amaravati ) - కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్‌గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రశాంతిరెడ్డి దంపతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సోమవారం అమరావతిలోని సీఎం

ఈనెల 15న కార్తీక దీపోత్సవం : వెల్లడించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

ఈనెల 15న కార్తీక దీపోత్సవం : వెల్లడించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) - కార్తీక మాసోత్సవాల్లో భాగంగా నెల్లూరులోని గణేష్ ఘాట్ వద్ద ఈనెల 15వ తేదీన మహా కార్తీక దీపోత్సవాన్ని నిర్వహించనున్నట్లు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులోని వారి కార్యాలయంలో సోమవారం వేదపండితులతో కలిసి కోటంరెడ్డి

అమెరికాలో మంత్రి లోకేష్ కు వీడ్కోలు పలికిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల

అమెరికాలో మంత్రి లోకేష్ కు వీడ్కోలు పలికిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల

Clock Of Nellore ( New York ) - అమెరికా పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకుని తిరిగి ఆంధ్రప్రదేశ్ కు బయలుదేరిన మంత్రి నారా లోకేష్ కు న్యూయార్క్ విమానాశ్రయంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వీడ్కోలు పలికారు. గత నెల 25న మంత్రి లోకేష్ అమెరికా

గత ప్రభుత్వ పాపం… ప్రజలకు శాపం… మండిపడ్డ మంత్రి ఆనం

గత ప్రభుత్వ పాపం… ప్రజలకు శాపం… మండిపడ్డ మంత్రి ఆనం

Clock Of Nellore ( Chejarla ) - గత ప్రభుత్వం విస్మరించిన అన్ని రహదారులకు మరమ్మతులు చేపట్టి ఏ ఒక్క రోడ్డుపై కూడా గుంటలు లేకుండా ప్రజలందరూ సాఫీగా ప్రయాణం చేయడమే గుంతల రహిత ఆంధ్ర ప్రదేశ్ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం

ఈనెల 21 నుండి సాగునీటి సంఘాల ఎన్నికలు : వివరాలు వెల్లడించిన అధికారులు

ఈనెల 21 నుండి సాగునీటి సంఘాల ఎన్నికలు : వివరాలు వెల్లడించిన అధికారులు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు జిల్లాలో సాగు నీటి వినియోగదారుల సంఘాలకు ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 10న నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందని జిల్లా నీటిపారుదల శాఖ సూపరిండెంట్ ఇంజనీర్ దేశా నాయక్, సోమశిల ప్రాజెక్ట్ సూపరింటెండెంట్ ఇంజనీర్ వెంకట