శభాష్ నెల్లూరు జిల్లా పోలీస్ : 24 గంటల్లో బాలిక మిస్సింగ్ కేసును చేధించిన పోలీసులు

శభాష్ నెల్లూరు జిల్లా పోలీస్ : 24 గంటల్లో బాలిక మిస్సింగ్ కేసును చేధించిన పోలీసులు

Clock Of Nellore ( Atmakur ) - బాలిక మిస్సింగ్ కేసును 24 గంటల్లో చేధించి బాలికను వారి తల్లిదండ్రులకు అప్పగించిన నెల్లూరుజిల్లా, ఆత్మకూరు పోలీసులు శభాష్ అనిపించుకున్నారు. ప్రజల ప్రశంసలు అందుకున్నారు. వివరాల్లోకి వెళితే ఆత్మకూరు పట్టణానికి చెందిన మైనర్ బాలిక స్థానిక సెయింట్ మేరీస్

నెల్లూరు అపోలో హాస్పిటల్ లో లంగ్ లైఫ్ స్క్రీనింగ్ పరీక్షలు ప్రారంభం

నెల్లూరు అపోలో హాస్పిటల్ లో లంగ్ లైఫ్ స్క్రీనింగ్ పరీక్షలు ప్రారంభం

భారతదేశంలోనే మొట్టమొదటగా ప్రవేశపెట్టిన అపోలో హాస్పిటల్స్ లంగ్ లైఫ్ స్క్రీనింగ్ ద్వారా ముందుగానే ఊపిరితిత్తుల క్యాన్సర్ గుర్తింపు వివరాలు వెల్లడించిన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరాం సతీష్ Clock Of Nellore ( Nellore ) - ఊపిరితిత్తుల క్యాన్సర్లను ముందుగానే గుర్తించి తద్వారా మరణాల

వైసీపి నెల్లూరు సిటీ అధ్యక్షునిగా మలిరెడ్డి కోటారెడ్డి ?

వైసీపి నెల్లూరు సిటీ అధ్యక్షునిగా మలిరెడ్డి కోటారెడ్డి ?

Clock Of Nellore ( Nellore ) - వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర అధ్యక్షునిగా ప్రముఖ న్యాయవాది, ఆ పార్టీ నేత మలిరెడ్డి కోటారెడ్డి నియమితులు కానున్నారు. రెండు రోజుల క్రితం నెల్లూరులో జరిగిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

త్వరలో మహిళలకు ఉచిత బస్సు : సురేష్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవంలో కొనకళ్ల వెల్లడి

త్వరలో మహిళలకు ఉచిత బస్సు : సురేష్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవంలో కొనకళ్ల వెల్లడి

Clock Of Nellore ( Nellore ) - రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రతిష్టను పెంచేందుకు కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ కొనకళ్ళ నారాయణ రావు అన్నారు. గురువారం నెల్లూరు ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నెల్లూరు

మెడికవర్ లో విజయవంతంగా పూర్తయిన 50వ EBUS ప్రొసీజర్స్

మెడికవర్ లో విజయవంతంగా పూర్తయిన 50వ EBUS ప్రొసీజర్స్

Clock Of Nellore ( Nellore ) - క్యాన్సర్లు, క్షయ, ఊపిరితిత్తుల వ్యాధుల చికిత్సల్లో కీలకమైన ఎండోబ్రోన్చియల్ అల్ట్రా సౌండ్ ( EBUS ) ప్రొసీజర్స్ నిర్వహించడంలో నెల్లూరులోని మెడికవర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విజయవంతంగా ముందుకెళ్తుంది. తాజాగా 50వ EBUS ప్రొసిజర్స్ విజయవంతంగా పూర్తయింది. హాస్పిటల్

పోలీసులు స్పందించి  న్యాయం చేయండి : రైస్ మిల్ ఓనర్ మద్దినేని వీరేంద్రబాబు వేడుకోలు

పోలీసులు స్పందించి న్యాయం చేయండి : రైస్ మిల్ ఓనర్ మద్దినేని వీరేంద్రబాబు వేడుకోలు

Clock Of Nellore ( Nellore ) - తన రైస్ మిల్ తో సహా ఆక్వా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను కబ్జా చేసేందుకు యత్నించి తనపై హత్యాయత్నానికి పాల్పడ్డ నిందితులపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇందుకూరుపేట మండలం, ఆదెమ్మ సత్రంకు చెందిన మద్దినేని రవీంద్ర బాబు

నెల్లూరు మెడికవర్ లో అరుదైన శస్త్ర చికిత్స : ప్రాణాపాయం నుండి కోలుకున్న వృద్ధురాలు

నెల్లూరు మెడికవర్ లో అరుదైన శస్త్ర చికిత్స : ప్రాణాపాయం నుండి కోలుకున్న వృద్ధురాలు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు జిల్లా పరిసర ప్రాంతానికి చెందిన 84 ఏళ్ల వృద్ధురాలికి శ్వాస ఆడకపోవడంతో మెడికవర్ హాస్పిటల్స్ ఎమర్జెన్సీ విభాగానికి తీసుకొని రాగా ఆమెను ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ కాటంరెడ్డి కౌశిక్ రెడ్డి పరీక్షించి ఆమెకు శ్వాసనాళం పూర్తిగా మూసుకొని ఉన్నట్టు

మెడికవర్ లో అన్నీ రకాల క్యాన్సర్లకు అందుబాటులో అధునాతన చికిత్సలు

మెడికవర్ లో అన్నీ రకాల క్యాన్సర్లకు అందుబాటులో అధునాతన చికిత్సలు

మెడికవర్‌లో క్యాన్సర్‌కు అధునాతన వైద్యం మెట్రోనగరాలకు ధీటుగా అన్ని రకాల సేవలు ప్రతి మంగళవారం ఉచిత క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులోని మెడికవర్‌ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో అన్ని రకాల క్యాన్సర్‌లకు అత్యాధునిక వైద్య సేవలందిస్తున్నామని ఆ ఆస్పత్రి సీనియర్‌ సర్జికల్‌

టిటిడి బోర్డు మెంబర్‌ గా ప్రశాంతిరెడ్డి ప్రమాణ స్వీకారం

టిటిడి బోర్డు మెంబర్‌ గా ప్రశాంతిరెడ్డి ప్రమాణ స్వీకారం

Clock Of Nellore ( Tirumala ) - తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్‌ గా నియమితులైన కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. టిటిడి ఛైర్మన్‌ బి.ఆర్‌ నాయుడు, ఇతర సభ్యులతో కలిసి శ్రీవారి ఆలయంలో ఆమె బోర్డు మెంబర్‌గా

టీటీడీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన బి.ఆర్.నాయుడు

టీటీడీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన బి.ఆర్.నాయుడు

Clock Of Nellore ( Tirumala ) - తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి చైర్మన్ గా బి.ఆర్.నాయుడు బుధవారం శ్రీవారి ఆలయంలో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా క్షేత్ర సాంప్రదాయం పాటిస్తూ బి.ఆర్.నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ భూ వరహాస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన