సంక్రాంతి కల్లా గుంతల రహిత రోడ్లు : పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి
Clock Of Nellore ( Nellore ) - సంక్రాంతి పండగకల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం గుంతల రహిత రోడ్లుగా మారుతుందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. గుంతల రహిత ఏపి కార్యక్రమంలో భాగంగా నగరంలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద శనివారం