గిట్టుబాటు ధర కోసం కదం తొక్కిన రైతులు… టిడిపి ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన
Clock Of Nellore ( Nellore ) - తాము పండించే ధాన్యానికి గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరుతూ రైతులు నెల్లూరులో భారీ ప్రదర్శనను నిర్వహించారు. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రదర్శనను చేపట్టారు. నగరంలోని నర్తకి సెంటర్