నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన నెల్లూరు ఎస్పీ విజయరావు…

నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన నెల్లూరు ఎస్పీ విజయరావు…

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరుజిల్లా ఎస్పీ విజయరావు శుక్రవారం నెల వారీ నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. నెల్లూరు నగరంలోని ఉమేష్ చంద్రా కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ఈ సమీక్షకు జిల్లాలోని పోలీసు అధికారులంతా పాల్గొన్నారు. గడచిన నెల రోజుల వ్యవధిలో జిల్లాలోని

ప్రతిష్టాత్మకంగా రంజాన్ పండుగ ఏర్పాట్లు – నెల్లూరు మేయర్ స్రవంతి వెల్లడి

ప్రతిష్టాత్మకంగా రంజాన్ పండుగ ఏర్పాట్లు – నెల్లూరు మేయర్ స్రవంతి వెల్లడి

Clock Of Nellore ( Nellore ) - ముస్లింల పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఉపవాస దీక్షలు నెరవేర్చుకునేందుకు అనుగుణంగా నెల్లూరు నగర వ్యాప్తంగా అన్ని మసీదు ప్రాంతాల్లో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నామని నగర మేయర్ పొట్లూరి స్రవంతి ( Nellore

15 రోజుల్లో పురోగతి కనిపించాలి : జగనన్న గృహ నిర్మాణాలపై కలెక్టర్ ఆదేశం

15 రోజుల్లో పురోగతి కనిపించాలి : జగనన్న గృహ నిర్మాణాలపై కలెక్టర్ ఆదేశం

Clock Of Nellore ( Buchi ) - జగనన్న కాలనీల్లో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయడంతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు చేపట్టాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, హౌసింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం బుచ్చి రెడ్డిపాలెం మున్సిపాల్టీ పరిధిలోని జగనన్న కాలనీ 

సచివాలయ ఆకస్మిక తనిఖీ… పలు సూచనలు చేసిన కలెక్టర్

సచివాలయ ఆకస్మిక తనిఖీ… పలు సూచనలు చేసిన కలెక్టర్

Clock Of Nellore ( Buchi ) - ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు ఆర్హులైన ప్రతి లబ్ధిదారునికి అందేలా కృషి చేయాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ( IAS Chakradhar Babu ), సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాల్టీలోని రెండవ

అందరికీ ఉగాది శుభాకాంక్షలు – కమిషనర్ దినేష్ కుమార్

అందరికీ ఉగాది శుభాకాంక్షలు – కమిషనర్ దినేష్ కుమార్

Clock Of Nellore ( Nellore ) - శ్రీ శుభకృత్ నామ తెలుగు సంవత్సరాది ఆరంభాన్ని పురస్కరించుకుని నెల్లూరు నగర ప్రజలకు, కార్పొరేషన్ సిబ్బందికి కమిషనర్ దినేష్ కుమార్ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసారు. ప్రజలందరి జీవితాల్లో ఈ

నెల్లూరులో రేపు ఉగాది వేడుకలు… శ్రీ రామ కథాసారం నాటక ప్రదర్శన

నెల్లూరులో రేపు ఉగాది వేడుకలు… శ్రీ రామ కథాసారం నాటక ప్రదర్శన

Clock Of Nellore ( Nellore ) - ఉగాది పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని నెల్లూరు జిల్లా ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలో దర్గామిట్టలోని కస్తూర్భా కళాక్షేత్రంలో శనివారం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నామని, ఉగాది ఉత్సవాలను వీక్షించేందుకు నగర ప్రజలందరికీ ఆహ్వానం పలుకుతున్నట్లు కలెక్టర్ చక్రధర్ బాబు కోరారు.

కరెంటు ఛార్జీలపై నెల్లూరుజిల్లాలో బిజేపి నిరసనలు…

కరెంటు ఛార్జీలపై నెల్లూరుజిల్లాలో బిజేపి నిరసనలు…

Clock Of Nellore ( Gudur & Kavali ) - విద్యుత్ ఛార్జీల పెంపుపై నెల్లూరుజిల్లాలో భారతీయ జనతా పార్టీ నిరసన వ్యక్తం చేసింది. కావలి ఆర్డీఓ కార్యాలయం ఎదుట బిజేపి నేతలు ధర్నా నిర్వహించి ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించారు. గూడూరులోని సబ్ - కలెక్టర్

కోటంరెడ్డి సోదరులు యువతకు ఆదర్శం… కార్యాలయానికి పెద్ద ఎత్తున రాక

కోటంరెడ్డి సోదరులు యువతకు ఆదర్శం… కార్యాలయానికి పెద్ద ఎత్తున రాక

Clock Of Nellore ( Nellore ) - వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నియామకాన్ని హర్షిస్తూ యువత పెద్ద ఎత్తున నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యాలయానికి తరలివచ్చారు. నెల్లూరు 12వ డివిజన్ లోని చింతారెడ్డిపాళెంకు చెందిన వందలాది

పెంచిన విద్యుత్ ఛార్జీలపై భగ్గుమన్న జనసేన… కలెక్టరేట్ ఎదుట ధర్నా

పెంచిన విద్యుత్ ఛార్జీలపై భగ్గుమన్న జనసేన… కలెక్టరేట్ ఎదుట ధర్నా

Clock Of Nellore ( Nellore ) - విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ నెల్లూరులో జనసేన పార్టీ నేతలు ఆందోళనలు నిర్వహించారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో వినతి పత్రాల సమర్పణ కార్యక్రమాన్ని చేపట్టారు. నెల్లూరులోని జిల్లా కలెక్టర్ కార్యాలయం

నెల్లూరు లాడ్జీలో యువతి ఆత్మహత్యాయత్నం… కాపాడిన 108 సిబ్బంది

నెల్లూరు లాడ్జీలో యువతి ఆత్మహత్యాయత్నం… కాపాడిన 108 సిబ్బంది

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు నగరంలోని ఆర్టీసీ బస్ స్టేషన్ పక్కన ఉన్న ఓ లాడ్జీలో యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. ఒంటరిగా లాడ్జీలో దిగిన యువతి తన సన్నిహితులకు ఫోన్ ద్వారా సమాచారం అందించి పురుగుల మందు తాగింది. అప్రమత్తమైన సన్నిహితులు పోలీసులకు