గుండెపోటుతో ఇంటర్ విద్యార్ధి మృతి – పరీక్షా కేంద్రంలో విషాదం

గుండెపోటుతో ఇంటర్ విద్యార్ధి మృతి – పరీక్షా కేంద్రంలో విషాదం

Clock Of Nellore ( Gudur ) - తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని DRW కళాశాల వద్ద ఇంటర్ విద్యార్ధి ఏకొల్లు వెంకట సతీష్ ( 18 ) గుండెపోటుతో మృత్యువాత పడ్డాడు. నెల్లూరుజిల్లా సైదాపురంకు చెందిన సతీష్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. గూడూరులోని DRW

ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రి అంబటి సమీక్ష : అన్నీ పూర్తి చేస్తామని వెల్లడి

ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రి అంబటి సమీక్ష : అన్నీ పూర్తి చేస్తామని వెల్లడి

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు జిల్లాలో పెండింగ్ లో వున్న ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేసి జిల్లా ప్రజలకు అవసరమైన సాగునీరు, త్రాగునీరు అందించేందుకు కృషి చేయడం జరుగుతుందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. సోమవారం

ఎమ్మెల్యే కోటంరెడ్డి పాదయాత్రకు మంత్రులు అంబటి, కాకాణి సంఘీభావం

ఎమ్మెల్యే కోటంరెడ్డి పాదయాత్రకు మంత్రులు అంబటి, కాకాణి సంఘీభావం

Clock Of Nellore ( Nellore Rural ) - "జగనన్న మాట - గడప గడపకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బాట" పేరుతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గత నెల రోజులుగా నిర్వహిస్తున్న పాదయాత్ర నిరంతరాయంగా కొనసాగుతుంది. ఆయన యాత్ర సోమవారం ములుమూడి

నెల్లూరుజిల్లాలో దారుణం… పెళ్లికి నో చెప్పిందని యువతిని కాల్చి చంపిన ప్రేమోన్మాది

నెల్లూరుజిల్లాలో దారుణం… పెళ్లికి నో చెప్పిందని యువతిని కాల్చి చంపిన ప్రేమోన్మాది

Clock Of Nellore ( Podalakur ) - నెల్లూరుజిల్లాలో విషాదం జరిగింది. ప్రేమోన్మాది చేతిలో ఓ యువతి బలైంది. పెళ్లికి ఒప్పుకోవాలని నేరుగా యువతి ఇంటికి వెళ్లి బెదిరించిన ప్రేమోన్మాది ఆమెపై తుపాకీతో రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. తర్వాత అక్కడి నుండి పరారయ్యి కొద్ది దూరంలోనే తాను

నెల్లూరు, సంగం బ్యారేజీలను పరిశీలించిన మంత్రి అంబటి – రెండు నెలల్లో పూర్తి చేస్తాం

నెల్లూరు, సంగం బ్యారేజీలను పరిశీలించిన మంత్రి అంబటి – రెండు నెలల్లో పూర్తి చేస్తాం

Clock Of Nellore ( Nellore & Sangam ) - నెల్లూరు పెన్నా బ్యారేజ్, మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ నిర్మాణ పనులను మరింత వేగంగా పూర్తి చేసి త్వరలోనే రెండు ప్రాజెక్టులను ప్రారంభిస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. సోమవారం నెల్లూరు,

నెల్లూరుకు జలవనరుల శాఖ మంత్రి అంబటి – స్వాగతం పలికిన నేతలు, అధికారులు

నెల్లూరుకు జలవనరుల శాఖ మంత్రి అంబటి – స్వాగతం పలికిన నేతలు, అధికారులు

Clock Of Nellore ( Nellore ) - రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సోమవారం నెల్లూరు పర్యటనకు విచ్చేశారు. ముందుగా ఆయన ఆర్ అండ్ బి అతిధి గృహానికి చేరుకోగా జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు ఆయకు స్వాగతం పలికి పుష్పగుచ్చాలు అందజేశారు. జిల్లా

ఉదయగిరికి వ్యవసాయ మంత్రి చంద్రశేఖర్ రెడ్డే : సున్నా వడ్డీ సభలో కాకాణి వెల్లడి

ఉదయగిరికి వ్యవసాయ మంత్రి చంద్రశేఖర్ రెడ్డే : సున్నా వడ్డీ సభలో కాకాణి వెల్లడి

Clock Of Nellore ( Udayagiri ) - ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయని విధంగా మహిళల ఆర్థికాభివృద్ధికి వేల కోట్ల రూపాయలతో అనేక సంక్షేమ పథకాలను దిగ్విజయంగా అమలుచేస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి

ములుమూడిలో ప్రారంభమైన కోటంరెడ్డి గడప గడపకూ యాత్ర…

ములుమూడిలో ప్రారంభమైన కోటంరెడ్డి గడప గడపకూ యాత్ర…

Clock Of Nellore ( Nellore Rural ) - "జగనన్న మాట - గడప గడపకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బాట" పేరుతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేడతున్న గడప గడపకూ పాదయాత్ర కార్యక్రమం నిరాడంబరంగా కొనసాగుతుంది. ఇప్పటి వరకూ 27 రోజుల

క్రీడలతోనే మానసిక వికాసం : పౌష్ఠికాహారం పంపిణీ చేసిన మేయర్ స్రవంతి

క్రీడలతోనే మానసిక వికాసం : పౌష్ఠికాహారం పంపిణీ చేసిన మేయర్ స్రవంతి

Clock Of Nellore ( Nellore ) - చిన్నారుల మానసిక, శారీరక ఎదుగుదలకు పౌష్టికాహారం ఎంతో అవసరమని, క్రీడలు, విద్యలో రాణించాలంటే చక్కటి ఆరోగ్యం కలిగి ఉండటం చాలా ముఖ్యమని నెల్లూరు నగర పాలక సంస్థ మేయర్ స్రవంతి పేర్కొన్నారు. నగరంలోని ఏ.సీ.సుబ్బారెడ్డి స్టేడియంలో వాకర్స్ అసోసియేషన్

నారాయణలో మహిళలకు ఉచిత పరీక్షలు : సద్వినియోగం చేసుకోవాలన్న వైద్యులు

నారాయణలో మహిళలకు ఉచిత పరీక్షలు : సద్వినియోగం చేసుకోవాలన్న వైద్యులు

Clock Of Nellore ( Nellore ) - ప్రపంచ మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 9వ తేదీ నుండి 14వ తేదీ వరకూ నెల్లూరులోని నారాయణ జనరల్ హాస్పిటల్ లో మహిళలకు గైనకాలజీ వైద్యుల పర్యవేక్షణలో ఉచితంగా వైద్య పరీక్షలు, రక్త పరీక్షలు, వివిధ స్కానింగులు చేయడంతో పాటూ