ఫీజుల కోసం వేధిస్తే ఫోన్ చేయండి – విద్యార్ధులకు ఎమ్మెల్యే కోటంరెడ్డి సూచన
Clock Of Nellore ( Nellore ) - ఈనెల 6వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షల నేపద్యంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విద్యార్ధులకు భరోసాగా నిలిచారు. ఫీజులు కట్టలేదని హాల్ టిక్కెట్లు ఇవ్వకుండా ప్రైవేటు కళాశాలలు ఇబ్బందులకు గురిచేస్తే తనకు