నెల్లూరుజిల్లాలో ఉప సభాపతి రఘపతి… ప్రసన్నుడి ఆలయంలో పూజలు

నెల్లూరుజిల్లాలో ఉప సభాపతి రఘపతి… ప్రసన్నుడి ఆలయంలో పూజలు

Clock Of Nellore ( Kavali & Nellore ) - రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి కోన రఘపతి గురువారం నెల్లూరుజిల్లాలో పర్యటించారు. తిరుమలకు వెళ్తూ మార్గం మధ్యలో నెల్లూరులో బస చేశారు. ముందుగా కావలి సమీపంలోని బోగోలు మండలం, కొండ బిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర

వాగులో వద్ద చిక్కుకు పోయిన ఇంటర్ విద్యార్ధులు… పరీక్ష రాయించిన అధికారులు

వాగులో వద్ద చిక్కుకు పోయిన ఇంటర్ విద్యార్ధులు… పరీక్ష రాయించిన అధికారులు

Clock Of Nellore ( Kaligiri ) - అసని తుఫాను కారణంగా వాగులు ఉప్పొంగడంతో పరీక్ష కేంద్రం చేరుకోవడానికి ఇబ్బందులు పడుతున్న ఇంటర్ విద్యార్థులు జిల్లా కలెక్టర్ చక్రధర బాబు ప్రత్యేక చొరవతో సజావుగా పరీక్షా కేంద్రాలకు చేరుకుని పరీక్షలు రాశారు. వివరాల్లోకి వెళితే..... నెల్లూరుజిల్లా, కలిగిరి మండలం

ఉలవపాడులో జిల్లా కలెక్టర్… ఎమ్మెల్యేతో కలిసి ముంపు ప్రాంతాల సందర్శన

ఉలవపాడులో జిల్లా కలెక్టర్… ఎమ్మెల్యేతో కలిసి ముంపు ప్రాంతాల సందర్శన

Clock Of Nellore ( Ulavapadu ) - వర్షాకాలంలో ముంపునకు గురయ్యే ఉలవపాడు ఎంపీడీవో కార్యాలయం సమీపంలోని కోటిరెడ్డికుంట, మన్నేటికోట సమీపంలోని తిరుపతికుంట గిరిజనులకు ఎలాంటి ఇబ్బందులు లేని ప్రాంతంలో ఇళ్లు నిర్మించి శాశ్వత పరిష్కారం చూపించాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు. గురువారం

హాస్పిటల్స్ లో బయో మెట్రిక్ తప్పనిసరి – ఆదేశించిన ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి

హాస్పిటల్స్ లో బయో మెట్రిక్ తప్పనిసరి – ఆదేశించిన ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో మౌలిక వసతుల కల్పన, వైద్యులు, సిబ్బంది హాజరు నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి మువ్వా తిరుమల కృష్ణ బాబు జిల్లా కలెక్టర్లను

నెల్లూరుజిల్లాలో నిరంతరాయంగా వర్షం – ఉలవపాడులో అత్యధిక వర్షపాతం

నెల్లూరుజిల్లాలో నిరంతరాయంగా వర్షం – ఉలవపాడులో అత్యధిక వర్షపాతం

Clock Of Nellore ( Nellore ) - అసని తుఫాను ప్రభావంతో నెల్లూరుజిల్లాలో ఓ మోస్తారు వర్షం కొనసాగుతుంది. ఈనెల 10వ తేదీ నుండి జిల్లా వ్యాప్తంగా జోరు వర్షం కొనసాగుతుంది. బుధవారం అయితే భారీ వర్షం కురిసింది. గురువారం అయిన ఇవాళ కూడా ఓ మోస్తారు

ఆత్మకూరు ఘటనపై చర్యలు – డ్యూటీ డాక్టర్, సూపరింటెండెంట్ కు నోటీసులు

ఆత్మకూరు ఘటనపై చర్యలు – డ్యూటీ డాక్టర్, సూపరింటెండెంట్ కు నోటీసులు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరుజిల్లా ఆత్మకూరులోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో సెక్యూరిటీ గార్డు, స్వీపర్ వైద్యం అందించిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అధ్యాపకుడు రామకృష్ణారావును ఆత్మకూరు వైద్యశాలకు తరలించగా ఆ సమయంలో వైద్యులెవ్వరూ

వైసీపిలోకి ఉప్పుటూరు వాసులు – ఆహ్వానించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

వైసీపిలోకి ఉప్పుటూరు వాసులు – ఆహ్వానించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore Rural ) - నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఉప్పుటూరు గ్రామానికి చెందిన పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తానికొండ వెంకటేశ్వర్లు, కృష్ణయ్య, నారాయణ, వేణు, రాధయ్య, కుడారి హరీష్, పొట్లూరి చెంచురామయ్య, తుపాకుల వెంకటేష్ తదితరులు ఎమ్మెల్యే కోటంరెడ్డి

రామాయపట్నంలో ఎస్పీ పర్యటన… జాగ్రత్తగా ఉండాలని సూచన

రామాయపట్నంలో ఎస్పీ పర్యటన… జాగ్రత్తగా ఉండాలని సూచన

Clock Of Nellore ( Kandukuru ) - నెల్లూరుజిల్లా ఎస్పీ విజయరావు రామాయపట్నంలో పర్యటించారు. సముద్ర తీరానికి వెళ్లిన ఆయన మత్స్యకారులతో మాట్లాడారు. తుఫాను నేపద్యంలో జాగ్రత్తగా ఉండాలని వారికి సూచించారు. స్థానిక మెరైన్ పోలీసులకు లైఫ్ జాకెట్లు అందజేశారు. 

జగనన్న కాలనీ పనులను పరిశీలించిన కలెక్టర్ – త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశం

జగనన్న కాలనీ పనులను పరిశీలించిన కలెక్టర్ – త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశం

Clock Of Nellore ( Nellore & Kovur ) - రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఇళ్ల నిర్మాణాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, సంబందిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జగనన్న హౌసింగ్ కాలనీల్లో చేపడుతున్న ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు

జోరు వానలో “శ్రీధరన్న మాట – గడప గడపకు మీ కార్పొరేటర్ బాట”

జోరు వానలో “శ్రీధరన్న మాట – గడప గడపకు మీ కార్పొరేటర్ బాట”

Clock Of Nellore ( Nellore ) - ప్రజలందరికి సంక్షేమ పాలన అందించే దిశగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి అమలు చేస్తున్న విధానాలతో గడప గడపలో సంతోషాలు విరాజిల్లుతున్నాయని వై.సీ.పీ. రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మేయర్ స్రవంతి పేర్కొన్నారు. “శ్రీధరన్న మాట – గడప గడపకు