మంత్రి కాకాణి తండ్రి రమణారెడ్డి వర్ధంతి – హాజరై నివాళులు అర్పించిన నేతలు
Clock Of Nellore ( Podalakuru ) - రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తండ్రి కాకాణి రమణారెడ్డి మొదటి వర్ధంతి వారి స్వస్థలమైన నెల్లూరుజిల్లా పొదలకూరు మండలం, తోడేరు గ్రామంలో శనివారం జరిగింది. ఈ సందర్బంగా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో సహా వారి