నమ్ముకున్న యువతను నట్టేటా ముంచిన వైసీపి – ఆరోపించిన కేతంరెడ్డి
Clock Of Nellore ( Nellore ) - వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని గత ఎన్నికల హయాంలో ఐటి టీముల్లో పనిచేసిన యువతను ఆ పార్టీ నట్టేటా ముంచి వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసిందని జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆరోపించారు. జగన్ ముఖ్యమంత్రి అయితే