టిడ్కో గృహాల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయండి – కమిషనర్ జాహ్నవి ఆదేశం

టిడ్కో గృహాల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయండి – కమిషనర్ జాహ్నవి ఆదేశం

Clock Of Nellore ( Nellore ) - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నవరత్నాలు పధకంలో భాగంగా పేదలందరికీ శాశ్వత గృహాలను మంజూరు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ జాహ్నవి అధికారులను ఆదేశించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని అక్కచెరువు పాడు,

ముఖ్యమంత్రిని కలిసిన ఆత్మకూరు ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి

ముఖ్యమంత్రిని కలిసిన ఆత్మకూరు ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి

Clock Of Nellore ( Tadepalli ) - ఆత్మకూరు ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన మేకపాటి విక్రమ్ రెడ్డి సోమవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలో మర్యాద పూర్వకంగా కలిశారు. సిఎంకు పుష్పగుచ్చం అందజేసి ధన్యవాదాలు తెలియజేశారు. ఉప ఎన్నికల్లో తనకు అవకాశం ఇచ్చినందుకు

నెల్లూరు రూరల్ లో తిరిగి ప్రారంభమైన గడప గడపకు మన ప్రభుత్వం…

నెల్లూరు రూరల్ లో తిరిగి ప్రారంభమైన గడప గడపకు మన ప్రభుత్వం…

Clock Of Nellore ( Nellore Rural ) - ఆత్మకూరు ఎన్నికల నేపద్యంలో కోడ్ ఉండటంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిలిచిపోయిన గడప గడపకు - మన ప్రభుత్వం కార్యక్రమం సోమవారం తిరిగి ప్రారంభించారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. కోడూరుపాడులో ప్రారంభించన ఈ

స్కోయ్ క్రీడాకారులను అభినందించిన నెల్లూరు మేయర్ స్రవంతి…

స్కోయ్ క్రీడాకారులను అభినందించిన నెల్లూరు మేయర్ స్రవంతి…

Clock Of Nellore ( Nellore ) - స్కోయ్ టోర్నమెంట్ లో పతకాలు సాధించిన క్రీడాకారులను, స్కోయ్ ఫెడరేషన్ అఫ్ ఇండియా ( Sqay Federation Of India ) జాయింట్ సెక్రటరీగా నియమితులైన యస్.ఇస్మాయిల్ ను నెల్లూరు మేయర్ స్రవంతి సోమవారం అభినందించారు. ఈ నెల

ఆత్మకూరు విజేత విక్రమ్ రెడ్డికి కోటంరెడ్డి శుభాకాంక్షలు…

ఆత్మకూరు విజేత విక్రమ్ రెడ్డికి కోటంరెడ్డి శుభాకాంక్షలు…

Clock Of Nellore ( Nellore ) - ఆత్మకూరు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మేకపాటి విక్రమ్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఆదివారం రాత్రి నెల్లూరులోని మేకపాటి నివాసానికి వెళ్లిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి... ఆత్మకూరు

బడుగులపై జగన్ సర్కార్ పిడుగులు : కేతంరెడ్డి విమర్శ

బడుగులపై జగన్ సర్కార్ పిడుగులు : కేతంరెడ్డి విమర్శ

Clock Of Nellore ( Nellore ) - జగన్ ప్రభుత్వంలో నిత్యావసర సరుకులు భారీగా పెరిగిపోవడంతో మధ్య తరగతి ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారని, మధ్య తరగతి ప్రజల ఆదాయం మూరెడు ఉంటే ధరలు మాత్రం బారేడు ఉన్నాయని జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి విమర్శించారు.

దంపతుల ఆత్మహత్యాయత్నం కేసు : నిందితుణ్ని అరెస్ట్ చేసిన పోలీసులు

దంపతుల ఆత్మహత్యాయత్నం కేసు : నిందితుణ్ని అరెస్ట్ చేసిన పోలీసులు

Clock Of Nellore ( Kandukuru ) - స్నేహితుణ్ని మద్యానికి బానిస చేసి... అతని భార్యపై కన్నేసి మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేసి ఆపై వివస్త్రగా ఉన్న ఆమెను వీడియో తీసి... అతను బెదిరించే క్రమంలో తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె విషయాన్ని భర్తకు చెప్పగా ఇద్దరూ

ఆత్మకూరులో వైసీపి ఘన విజయం : 82,888 ఓట్ల మెజార్టీ

ఆత్మకూరులో వైసీపి ఘన విజయం : 82,888 ఓట్ల మెజార్టీ

Clock Of Nellore ( Atmakur ) - నెల్లూరు జిల్లా ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో.. దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్‌ రెడ్డి ఘన విజయం సాధించారు. ఈ రోజు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైనప్పటి నుంచీ.. వైసీపి

అధికారం తలకెక్కితే ప్రజలు వాత పెడతారు… సామాన్యుడిగానే ఉంటానన్న కోటంరెడ్డి

అధికారం తలకెక్కితే ప్రజలు వాత పెడతారు… సామాన్యుడిగానే ఉంటానన్న కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) - అధికారం తలకెక్కితే ప్రజలు పెట్టాల్సిన చోట వాతలు పెడతారని నెల్లూరు రూరల్ వైసీపి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. శనివారం రూరల్ నియోజకవర్గ వైసీపి ప్లీనరీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై ఎట్టి పరిస్థితుల్లో

పోలీస్ పేరుతో నిలువు దోపిడి – వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు

పోలీస్ పేరుతో నిలువు దోపిడి – వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు

Clock Of Nellore ( Nellore ) - అర్ధరాత్రి వేళ రోడ్లపై తిరుగుతూ తాను పోలీసునని ఒంటరిగా ఉండే వారిని బెదిరించి చోరీ చేసే వ్యక్తిని నెల్లూరు దర్గామిట్ట పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. వివరాల్లో కెళ్తే... కడప జిల్లా పోరుమామిళ్లకు చెందిన షేక్ షఫీ