డాక్టర్ బిందు మీనన్‌కు రెండు ప్రతిష్ఠాత్మక అవార్డులు…
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ బిందుమీనన్ రెండు ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. ( Nellore Apollo Hospital ) అమెరికన్ అకాడమి ఆఫ్ న్యూరాలజీతో పాటూ అమెరికన్ బ్రెయిన్ ఫౌండేషన్ నుంచి డాక్టర్ బిందు