కమ్యూనిటీ హాల్ ప్రహరీకి నిధులు మంజూరు : వెల్లడించిన జడ్పీ ఛైర్ పర్సన్

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ మండలం, మొగళ్లపాళెంలోని కమ్యూనిటీ హాల్ ప్రహరీ గోడ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ ఆనం అరుణమ్మ వెల్లడించారు. స్థానిక గ్రామస్తులు కమ్యూనిటీ హాల్ ప్రహరీ నిర్మాణం చేపట్టాలని కోరుతూ ఇవాళ జడ్పీ ఛైర్ – పర్సన్ ఆనం అరుణమ్మను కలిసి వినతి పత్రం అందజేశారు. దీనిపై స్పందించిన అరుణమ్మ వెంటనే ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

Read Previous

మోకాళ్ల మార్పిడి, తుంటి ఆపరేషన్లలో విప్లవాత్మక మార్పులు… అపోలో వైద్యుల ప్రకటన

Read Next

జర్నలిస్టులకు అండగా ఉంటా : హామీ ఇచ్చిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

Leave a Reply

Your email address will not be published.