శ్రీవారి అభిషేక సేవతో పులకించిన నెల్లూరు భక్తజనం…

శ్రీవారి అభిషేక సేవతో పులకించిన నెల్లూరు భక్తజనం…

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు ఏసి సుబ్బారెడ్డి స్టేడియంలో టిటిడి నిర్వహిస్తున్న శ్రీవేంకటేశ్వర స్వామి వైభవోత్సవాల్లో 4వ రోజైన శుక్రవారం శ్రీవారికి అభిషేక సేవ నిర్వహించారు. స్వామి వారికి జరిగిన అభిషేక సేవ చూసిన భక్తులు పులకించిపోయారు. శ్రీవారి నమూనా ఆలయంలో ఉదయం

మూలాపేట, రంగనాయకులపేటలో ఎమ్మెల్యే అనీల్ పర్యటన

మూలాపేట, రంగనాయకులపేటలో ఎమ్మెల్యే అనీల్ పర్యటన

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు నగరంలోని 39, 52వ డివిజన్లలో సిటీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ పర్యటించారు. 39వ డివిజన్ మూలాపేట చాముండివారితోటలో 88 లక్షలతో నిర్మించిన రాజారాం మోహన్ రాయ్ పార్కును అనీల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్

ప్రణాళిక బద్ధంగా వినాయక చవితి ఉత్సవాల ఏర్పాట్లు  – మంత్రి గోవర్ధన్ రెడ్డి

ప్రణాళిక బద్ధంగా వినాయక చవితి ఉత్సవాల ఏర్పాట్లు – మంత్రి గోవర్ధన్ రెడ్డి

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు నగర వ్యాప్తంగా ఈనెల 31వ తేదీ నుంచి జరుపుకోనున్న వినాయక చవితి ఉత్సవాలను నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో అత్యంత ప్రణాళిక బద్ధంగా నిర్వహించేందుకు ఏర్పాట్లను పూర్తి చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి

నెల్లూరు సిటీలో పలు అభివృద్ధి పనులు – శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే అనీల్

నెల్లూరు సిటీలో పలు అభివృద్ధి పనులు – శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే అనీల్

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్. 13వ డివిజన్ పరిధిలోని యలమవారిదిన్నెలో 70 లక్షలతో నిర్మించిన పార్కును స్థానిక కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జునతో కలిసి ప్రారంభించారు. అలాగే అదే

నెల్లూరు చెరువులో గణేష్ నిమజ్జన ఏర్పాట్లు – పరిశీలించిన ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, అనీల్

నెల్లూరు చెరువులో గణేష్ నిమజ్జన ఏర్పాట్లు – పరిశీలించిన ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, అనీల్

Clock Of Nellore ( Nellore ) - ఈ ఏడాది గణేష్ నిమజ్జనాలను నెల్లూరు చెరువులో నిర్వహించాలని నిర్ణయించారు ప్రజా ప్రతినిధులు, అధికారులు. నగరంలోని పెన్నానదిపై బ్యారేజీ నిర్మాణం, దాన్ని సిఎం ప్రారంభించబోతున్న తరుణంలో దానికి తగ్గ ఏర్పాట్లు చేస్తుండటంతో ఈ ఏడాది నిమజ్జనాలను నెల్లూరు చెరువులో

ఆత్మకూరులో విస్త్రృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు…

ఆత్మకూరులో విస్త్రృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు…

Clock Of Nellore ( Atmakur ) - నెల్లూరుజిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు మంగళవారం ఆత్మకూరులో విస్త్రృతంగా పర్యటించారు. గ్రామ సచివాలయాలను తనిఖీ చేయడంతో పాటూ జగనన్న లే అవుట్లలో ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ముందుగా ఆయన నెల్లూరు పాళెం సచివాలయాన్ని తనిఖీ చేశారు. సచివాలయాల్లో ఎలాంటి ధరఖాస్తులు

కృష్ణపట్నం కాలువకు గోడ నిర్మాణం : శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే అనీల్

కృష్ణపట్నం కాలువకు గోడ నిర్మాణం : శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే అనీల్

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు నుండి కృష్ణపట్నం వెళ్లే పంట కాలువకు రెండు వైపులా గోడ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. నెల్లూరు నగర పరిధి వరకూ నిర్మించే ఈ గోడ నిర్మాణ పనులకు నగర ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ మంగళవారం గుర్రాల మడుగు

ఎంపి బీద మస్తాన్ రావును కలిసిన నూర్ బాషా సంఘం నాయకులు

ఎంపి బీద మస్తాన్ రావును కలిసిన నూర్ బాషా సంఘం నాయకులు

Clock Of Nellore ( Nellore ) - నూర్ బాషా ముస్లిం సంక్షేమ సంఘం నెల్లూరుజిల్లా అధ్యక్షులు షేక్ సలీం... రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావును మర్యాద పూర్వకంగా కలిశారు. నెల్లూరులోని BMR కార్యాలయంలో మస్తాన్ రావును కలిసి పుష్ప గుచ్ఛం అందజేశారు. నూర్ బాషా

ఇల్లు కోల్పోతే ఇళ్లు నిర్మించి ఇస్తాం : స్పష్టం చేసిన ఎమ్మెల్యే అనీల్

ఇల్లు కోల్పోతే ఇళ్లు నిర్మించి ఇస్తాం : స్పష్టం చేసిన ఎమ్మెల్యే అనీల్

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు మైపాడు రోడ్డులో జాఫర్ సాహెబ్ కెనాల్ పక్కన ఆక్రమణల తొలగింపును కొంత మంది కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని, ఒక వేళ నిజంగా ఇల్లు కోల్పోయిన బాధితులకు ఖచ్చితంగా ప్రత్యామ్నాయ స్థలాల్లో వారికి ఇల్లు నిర్మించి ఇస్తామని నెల్లూరు

13వ డివిజన్ లో గడప గడపకు మన ప్రభుత్వం : సంక్షేమ పథకాలు వివరించిన అనీల్

13వ డివిజన్ లో గడప గడపకు మన ప్రభుత్వం : సంక్షేమ పథకాలు వివరించిన అనీల్

Clock Of Nellore ( Nellore ) - మాజీ మంత్రి, నెల్లూరు నగర ఎమ్మెల్యే పోలుబోయిన అనీల్ కుమార్ యాదవ్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం 13వ డివిజన్ పరిధిలోని బలిజపాళెం, మిట్టపాళెం ప్రాంతాల్లో పర్యటించారు. స్థానిక కార్పొరేటర్