కోవూరులో విషాదం : అపార్ట్ మెంట్ నుండి దూకి బాలిక ఆత్మహత్య

కోవూరులో విషాదం : అపార్ట్ మెంట్ నుండి దూకి బాలిక ఆత్మహత్య

Clock Of Nellore ( Kovur ) - నెల్లూరుజిల్లా కోవూరులో విషాదం చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలిక తాము నివాసం ఉండే అపార్ట్ మెంట్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. నెల్లూరు నగరానికి చెందిన ఆ బాలిక కుటుంబం ప్రస్తుతం కోవూరులో ఉంటోంది. బాలిక స్థానిక

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు : పోలీస్ గ్రౌండ్ లో ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు : పోలీస్ గ్రౌండ్ లో ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

Clock Of Nellore ( Nellore ) - స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు నెల్లూరులోని పోలీసు కవాతు మైదానంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ చక్రధర్ బాబు, రెవెన్యూ, పోలీసు, కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. శనివారం పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో జిల్లా కలెక్టర్

జగన్ శాశ్వత సిఎంగా ఉండాలంటూ రొట్టెను అందుకున్న మంత్రి కాకాణి

జగన్ శాశ్వత సిఎంగా ఉండాలంటూ రొట్టెను అందుకున్న మంత్రి కాకాణి

Clock Of Nellore ( Nellore ) - రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉండాలని కోరుకుంటూ రోట్టె పట్టుకున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన రెడ్డి తెలిపారు. శనివారం మంత్రి కాకాణి బారా షహిద్ దర్గా

మంత్రి కాకాణి నివాసంపై రెపరెపలాడిన జాతీయ జెండా

మంత్రి కాకాణి నివాసంపై రెపరెపలాడిన జాతీయ జెండా

Clock Of Nellore ( Nellore ) - హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వారి నివాసంపై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. నెల్లూరులోని వారి నివాసంపై శనివారం ఉదయం మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం హానర్

అధికారుల పాపం.. జనానికి శాపం.. ఒకే దెబ్బకు మొత్తం క్లియర్ చేసిన కోటంరెడ్డి

అధికారుల పాపం.. జనానికి శాపం.. ఒకే దెబ్బకు మొత్తం క్లియర్ చేసిన కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) - గత ఐదేళ్ళుగా నెల్లూరు రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు ఉరితాడుగా మారిన చుక్క‌ల భూముల స‌మ‌స్యకు శాశ్వ‌త ప‌రిష్కారం చూపించారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఆయన ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేగా ఉన్న‌ప్ప‌టి నుంచి రూర‌ల్ లో చుక్క‌ల

చంద్రబాబు సిఎం కావాలి : రొట్టెల పండుగలో సోమిరెడ్డి, అజీజ్ ఆకాంక్ష

చంద్రబాబు సిఎం కావాలి : రొట్టెల పండుగలో సోమిరెడ్డి, అజీజ్ ఆకాంక్ష

Clock Of Nellore ( Nellore ) - జగన్ పరిపాలనలో అస్థవ్యస్థమైన రాష్ట్రం తిరిగి పురోగమనం చెందాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టిడిపి నెల్లూరు జిల్లా అధ్యక్షులు అబ్ధుల్ అజీజ్ వెల్లడించారు. రొట్టెల పండుగ జరుగుతున్న

ప్రజా హక్కు సమస్యలకు పరిష్కారం ఏది ? – ఎమ్మెల్యే అనీల్ ను ప్రశ్నించిన కేతంరెడ్డి

ప్రజా హక్కు సమస్యలకు పరిష్కారం ఏది ? – ఎమ్మెల్యే అనీల్ ను ప్రశ్నించిన కేతంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు నగర ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ మంత్రిగా ఉన్నప్పుడు ప్రజా సమస్యల పరిష్కారం కోసం నెల్లూరులో నిర్వహించిన ప్రజాహక్కు కార్యక్రమంలో వచ్చిన సమస్యలకు నేటికీ పరిష్కారం దొరకలేదని జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి అన్నారు.

జగన్మోహన్ రెడ్డి మళ్లీ సిఎం కావాలి : కోర్కెల రొట్టె అందించిన ఎమ్మెల్యే అనీల్

జగన్మోహన్ రెడ్డి మళ్లీ సిఎం కావాలి : కోర్కెల రొట్టె అందించిన ఎమ్మెల్యే అనీల్

Clock Of Nellore ( Nellore ) - సంక్షేమ పథకాలతో పాటూ ఎన్నో మంచి పనులు చేస్తూ రాష్ట్ర ప్రజలకు పెద్ద కొడుకుగా ఉంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ సారి కూడా ముఖ్యమంత్రి అయ్యి రెట్టింపు ఉత్సాహంతో రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని మాజీ మంత్రి,

మూలాపేట శివాలయంలో అన్న ప్రసాద మండపం – శంఖుస్థాపన చేసిన అనీల్

మూలాపేట శివాలయంలో అన్న ప్రసాద మండపం – శంఖుస్థాపన చేసిన అనీల్

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు మూలాపేటలోని ప్రసిద్ధ శ్రీ భువనేశ్వరీ సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో నూతనంగా అన్న ప్రసాద మండపాన్ని నిర్మించనున్నారు. ఈ మండప నిర్మాణానికి శుక్రవారం నెల్లూరు నగర ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ శంఖుస్థాపన చేశారు. ముందుగా

నెల్లూరు కేంద్ర కారాగారంలో రాఖీ పౌర్ణమి వేడుకలు – ఖైదీలకు రాఖీ కట్టిన అరుణ

నెల్లూరు కేంద్ర కారాగారంలో రాఖీ పౌర్ణమి వేడుకలు – ఖైదీలకు రాఖీ కట్టిన అరుణ

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులోని సెంట్రల్ జైల్లో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. దిశా ప్రొటెక్షన్ ఫౌండేషన్ రాష్ట్ర కార్యదర్శి నిడిగుంట అరుణ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆమె ఖైదీలతో సమావేశం నిర్వహించి రాఖీ పర్వదిన విశేషాన్ని