వచ్చే నెల మొదటి వారంలో బ్యారేజీలు ప్రారంభం : మంత్రులు అంబటి, కాకాణి
Clock Of Nellore ( Sangam ) - నెల్లూరు బ్యారేజీ, మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజీ లను సెప్టెంబర్ మొదటి వారంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా జాతికి అంకితం చేయనున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, రాష్ట్ర వ్యవసాయ శాఖ