వినాయక చవితి వేడుకల్లో అపశ్రుతి – మహిళ మృతి, పలువురికి గాయాలు

వినాయక చవితి వేడుకల్లో అపశ్రుతి – మహిళ మృతి, పలువురికి గాయాలు

Clock Of Nellore ( Atmakur ) - నెల్లూరుజిల్లా ఆత్మకూరు పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక బంగ్లా సెంటర్ లో నిర్వహించిన వినాయక చవితి వేడుకల్లో అపశ్రుతి జరిగింది. వేడుకల్లో భాగంగా ఉట్టి మహోత్సవం జరుగుతుండగా పక్కనే ఉన్న ఓ భవంతిపై ఎక్కి కొందరు దాన్ని తిలకిస్తూ

భార్య ప్రవర్తనపై మనస్థాపం : కుమారుడితో కలిసి భర్త ఆత్మహత్య

భార్య ప్రవర్తనపై మనస్థాపం : కుమారుడితో కలిసి భర్త ఆత్మహత్య

Clock Of Nellore ( Nellore ) - ప్రవర్తన మార్చుకోవాలని పదే పదే చెబుతున్నా భార్య వినకపోయే సరికి మనస్థాపానికి గురైన భర్త... కుమారుడితో కలిసి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నెల్లూరులో గురువారం చోటుచేసుకుంది. నగర శివారు కొత్తూరు సమీపంలోని అంబాపురంలో రంగస్వామి అనే వ్యక్తి భార్యతో

గణేశుని సేవలో మేయర్ స్రవంతి దంపతులు…

గణేశుని సేవలో మేయర్ స్రవంతి దంపతులు…

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు నగర వ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుగుతున్న వినాయక చవితి వేడుకల్లో మేయర్ స్రవంతి పాల్గొన్నారు. స్థానిక 2వ డివిజన్ గుడిపల్లిపాడు లోని యస్.సి.కాలనీ యూత్ ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి మేయర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

గణేష్ నిమజ్జన భక్తులకు ప్రసిద్ద ఆలయాల ప్రసాదాలు : ఎమ్మెల్యే కోటంరెడ్డి

గణేష్ నిమజ్జన భక్తులకు ప్రసిద్ద ఆలయాల ప్రసాదాలు : ఎమ్మెల్యే కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులోని ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ఘాట్ వద్ద గణేష్ విగ్రహాల నిమజ్జనానికి విచ్చేసే భక్తులకు సుప్రసిద్ధి ఆలయాల ప్రసాదాలను అందిస్తామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలియజేశారు. గురువారం ఆయన

నెల్లూరు జిల్లాలో విషాదం : ఉరేసుకుని తల్లీ, బిడ్డల బలవన్మరణం

నెల్లూరు జిల్లాలో విషాదం : ఉరేసుకుని తల్లీ, బిడ్డల బలవన్మరణం

Clock Of Nellore ( Vinjamuru ) - నెల్లూరుజిల్లా వింజమూరు పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. ఏం కష్టమొచ్చిందో ఏమో తెలియదు గానీ తల్లి తన ఇద్దరు బిడ్డలకు ఉరి వేసి, తాను కూడా ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. వింజమూరులోని జైభీమ్ నగర్ లో సాదం వెంకట్రావ్, గీత

హైవే లింగ్ రోడ్డును పరిశీలించిన గిరిధర్ రెడ్డి – మరమ్మత్తులకు ఆదేశం

హైవే లింగ్ రోడ్డును పరిశీలించిన గిరిధర్ రెడ్డి – మరమ్మత్తులకు ఆదేశం

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు అపోలో హాస్పిటల్ జంక్షన్ నుండి జాతీయ రహదారిని కలిపే లింక్ రోడ్డును గురువారం వైసీపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. భారీ వాహనాల రాకపోకల నేపద్యంలో రోడ్డు గుంతల మయంగా మారి

నెల్లూరు దంపతుల హత్య కేసు : నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

నెల్లూరు దంపతుల హత్య కేసు : నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులోని పడారుపల్లి అశోక్ నగర్ లో ఈనెల 27వ తేదీ అర్ధరాత్రి దంపతులను హత్య చేసిన నేరంలో ముద్దాయిలను నెల్లూరు పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. దంపతులకు సంభందించిన క్యాంటీన్ లో పనిచేసే సప్లయిరే మొదటి ముద్దాయిగా గుర్తించారు. పోలీసులు

పవన్ సిఎం అయితే ప్రతి రోజూ పండగే… చవితి రోజు కూడా ప్రజల్లోనే కేతంరెడ్డి

పవన్ సిఎం అయితే ప్రతి రోజూ పండగే… చవితి రోజు కూడా ప్రజల్లోనే కేతంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) - రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే తన ప్రజారంజక పాలన ద్వారా ప్రజలు ప్రతీ రోజూ సంతోషంగా జీవించేలా పరిపాలిస్తారని, అవినీతి ఆస్కారం లేకుండా ప్రజలే పరమావధిగా ఉంటారని జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి అన్నారు.

కాపువీధిలో ఘనంగా వినాయక చవితి – పూజలు నిర్వహించిన ఆనం సోదరులు

కాపువీధిలో ఘనంగా వినాయక చవితి – పూజలు నిర్వహించిన ఆనం సోదరులు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు కాపువీధి సెంటర్ లో వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భారీ గణనాథుని విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఆనం కుటుంబసభ్యులు పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఆనం సోదరులు ఆనం రామ నారాయణరెడ్డి, ఆనం జయకుమార్

టిడిపి కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు – పూజలు చేసిన అజీజ్

టిడిపి కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు – పూజలు చేసిన అజీజ్

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు జరిగాయి. పార్టీ జిల్లా అధ్యక్షులు అబ్ధుల్ అజీజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో భాగంగా వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. అనంతరం అజీజ్ మాట్లాడుతూ రాష్ట్ర