గణేష్ విగ్రహాల ఏర్పాటుకు సింగింల్ విండో అనుమతి కేంద్రం – పరిశీలించిన మేయర్

గణేష్ విగ్రహాల ఏర్పాటుకు సింగింల్ విండో అనుమతి కేంద్రం – పరిశీలించిన మేయర్

Clock Of Nellore ( Nellore ) - ఈనెల 31వ తేదీ నుంచి జరగనున్న వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా విగ్రహాల ఏర్పాటు, నిమజ్జనం కార్యక్రమాలకై ముందస్తు అనుమతులు తప్పనిసరి అని, కార్పొరేషన్ కార్యాలయంలో లో ఏర్పాటు చేసిన ప్రత్యేక అనుమతి కేంద్రంలో వివరాలు నమోదు చేసుకోవాలని

12వ డివిజన్ ను అభివృద్ధి పథంలో నడిపిస్తా : మేయర్ స్రవంతి

12వ డివిజన్ ను అభివృద్ధి పథంలో నడిపిస్తా : మేయర్ స్రవంతి

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వైసీపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సహకారంతో 12వ డివిజన్ ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని నగర మేయర్ స్రవంతి పేర్కొన్నారు. గడప గడపకు మీ కార్పొరేటర్

గణేష్ నిమజ్జనానికి అన్నీ వసతులు : నిమజ్జన ఘాట్ పరిశీలించిన మంత్రి కాకాణి

గణేష్ నిమజ్జనానికి అన్నీ వసతులు : నిమజ్జన ఘాట్ పరిశీలించిన మంత్రి కాకాణి

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు నగరంలో గణేష్ ఉత్సవాల నేపద్యంలో ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైన నిమజ్జన ఘాట్ వద్ద అన్నీ సౌకర్యాలు కల్పిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి

నకిలీ ఈడి అధికారులను అరెస్ట్ చేసిన నెల్లూరు పోలీసులు…

నకిలీ ఈడి అధికారులను అరెస్ట్ చేసిన నెల్లూరు పోలీసులు…

Clock Of Nellore ( Nellore ) - ఈడీ అధికారులమని చెప్పి నెల్లూరులోని బంగారు దుకాణంలోకి చొరబడి సోదాలు చేసి భారీగా బంగారంతో ఉడాయించేందుకు ప్రయత్నించి చివరకు పోలీసులకు చిక్కిన నకిడీ ఈడీ అధికారులను నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 26వ తేదీ మధ్యాహ్నం నగరంలోని కాకార్ల

నెల్లూరు నగరంలో దారుణం : దంపతులను గొంతు కోసి చంపిన కిరాతకులు

నెల్లూరు నగరంలో దారుణం : దంపతులను గొంతు కోసి చంపిన కిరాతకులు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు నగరంలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని దండగులు అతి కిరాతంగా దంపతులను గొంతు కోసి హత్య చేశారు. నగర ప్రజలను ఉలిక్కిపడేలా చేసిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణాజిల్లాకు చెందిన వాసిరెడ్డి కృష్ణారావు -

నెల్లూరులో నూతన ప్రెస్ క్లబ్ కు స్థలం ఇవ్వండి : కలెక్టర్ ను కోరిన కోటంరెడ్డి

నెల్లూరులో నూతన ప్రెస్ క్లబ్ కు స్థలం ఇవ్వండి : కలెక్టర్ ను కోరిన కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) - జిల్లా కేంద్రమైన నెల్లూరులో నూతన ప్రెస్ క్లబ్ నిర్మాణానికి స్థలం కేటాయించాలని కలెక్టర్ ను కోరారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఇవాళ నెల్లూరులో ఇంఛార్జ్ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వరంలో జరిగిన జిల్లా అభివృద్ది

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి : మెడికల్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి : మెడికల్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) - జర్నలిస్టుల సంక్షేమానికి కృత నిశ్చయంతో పనిచేస్తానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. జర్నలిస్టులంటే తనకెంతో గౌరవమన్నారు. నెల్లూరు ప్రెస్ క్లబ్ లో మెడికవర్ హాస్పిటల్ నిర్వహించిన జర్నలిస్టుల ఉచిత వైద్య శిభిరాన్ని ఆయన

సమస్యలకు నిలయంగా 13వ డివిజన్ – కేతంరెడ్డి ఆరోపణ

సమస్యలకు నిలయంగా 13వ డివిజన్ – కేతంరెడ్డి ఆరోపణ

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులోని 13వ డివిజన్ పరిధిలో ఉన్న ఎలమవారిదిన్నె ప్రాంతం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని, అనీల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేందుకు కీలకంగా వ్యవహరించిన ఈ ప్రాంతాన్ని ఆయన పట్టించుకోకపోవడం దురదృష్ఠకరమని జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్

గాంధీగిరి నిరసన చేపడతా … హెచ్చరించిన కోటంరెడ్డి – ఆనం ఆవేదన

గాంధీగిరి నిరసన చేపడతా … హెచ్చరించిన కోటంరెడ్డి – ఆనం ఆవేదన

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులో ఇవాళ జరిగిన జిల్లా అభివృద్ధి కమిటి సమావేశంలో మంత్రులు అంబటి రాంబాబు, కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎదుట పలువురు ఎమ్మెల్యేలు సమస్యలపై అధికారులను నిలదీశారు. వారి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అవసరమైతే గాంధీగిరి నిరసన చేపడతానని నెల్లూరు

వాడీవేడీగా జిల్లా సమీక్షా సమావేశం – సమస్యలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యేలు

వాడీవేడీగా జిల్లా సమీక్షా సమావేశం – సమస్యలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యేలు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరుజిల్లాను అభివృద్ది పధంలోకి తీసుకురావడానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి, జిల్లా ఇన్ చార్జి మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. శనివారం నెల్లూరులోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రాష్ట్ర జల