టిడిపి కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు – పూజలు చేసిన అజీజ్

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు జరిగాయి. పార్టీ జిల్లా అధ్యక్షులు అబ్ధుల్ అజీజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో భాగంగా వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. అనంతరం అజీజ్ మాట్లాడుతూ రాష్ట్ర పజలందరికీ మంచి జరగలాని కాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా నాయకులు రేవతి, వనతారెడ్డి, శ్రీదేవి, ప్రమీల, సాబీర్ ఖాన్, కనపర్తి గంగాధర్, శ్రీనివాసులు, నన్నే సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.

Read Previous

నెల్లూరులో ఘనంగా ప్రారంభమైన చవితి వేడుకలు – పూజల్లో ఎమ్మెల్యేలు

Read Next

కాపువీధిలో ఘనంగా వినాయక చవితి – పూజలు నిర్వహించిన ఆనం సోదరులు

Leave a Reply

Your email address will not be published.