బిట్రగుంట రైల్వేస్టేషన్​లో వ్యక్తి ఆత్మహత్యా యత్నం .​.. భార్య విడిచి వెళ్లిందని..

బిట్రగుంట రైల్వేస్టేషన్​లో వ్యక్తి ఆత్మహత్యా యత్నం .​.. భార్య విడిచి వెళ్లిందని..

Clock Of Nellore ( Bitragunta ) - నెల్లూరు జిల్లా బిట్రగుంట రైల్వేస్టేషన్​లో ఓ వ్యక్తి హల్​చల్​ చేశాడు. విద్యుత్​ తీగలను పట్టుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. గాయాలైన అతడిని ఆస్పత్రికి తరలించారు. కండీర్ (34) కేరళ నుంచి ఝార్ఖండ్​కు వెళ్తున్నాడు. కానీ తను వెళ్లాల్సిన గమ్యం రాకముందే..

ఫిజియోథెరపి ద్వారా త్వరగా కోలుకోవచ్చు : సదస్సులో డాక్టర్ గణేష్ వెల్లడి

ఫిజియోథెరపి ద్వారా త్వరగా కోలుకోవచ్చు : సదస్సులో డాక్టర్ గణేష్ వెల్లడి

Clock Of Nellore ( Nellore ) - వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడే రోగులు ఫిజియో థెరపి ద్వారా త్వరగా కోలుకోవచ్చునని మెడికవర్ హాస్పిటల్ సెంటర్ హెడ్ డాక్టర్ గణేష్ పేర్కొన్నారు. ప్రపంచ ఫిజియో థెరపి దినోత్సవం సందర్భంగా నెల్లూరులోని మెడికవర్ హాస్పిటల్ లో మూడు రోజుల

నెల్లూరు బ్యారేజీని ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్…

నెల్లూరు బ్యారేజీని ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్…

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు నగరంలో పెన్నానదిపై నూతనంగా నిర్మించిన బ్యారేజీ కమ్ బ్రిడ్జిని మంగళవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. సంగం బ్యారేజీ ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం హెలికాప్టర్ లో కోవూరు షుగర్ ప్యాక్టరీ వద్దకు చేరుకున్న సిఎం

సంగం బ్యారేజీని ప్రారంభించిన సిఎం జగన్ – ఎంతో గర్వంగా ఉందని వెల్లడి

సంగం బ్యారేజీని ప్రారంభించిన సిఎం జగన్ – ఎంతో గర్వంగా ఉందని వెల్లడి

Clock Of Nellore ( Sangam ) - ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా సంగం వద్ద పెన్నానదిపై నిర్మించిన మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీని మేకపాటి కుబుంబ సభ్యులతో కలిసి ప్రారంభించారు. అలాగే బ్యారేజీ వద్ద ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్

కోటంరెడ్డి ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జనాల సందడి : ఆకట్టుకున్న ఆథ్యాత్మిక కార్యక్రమాలు

కోటంరెడ్డి ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జనాల సందడి : ఆకట్టుకున్న ఆథ్యాత్మిక కార్యక్రమాలు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు నగరంలో గణేష్ విగ్రహాల నిమజ్జన సందడి నెలకొంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద నెల్లూరు చెరువులో రూపుదిద్దుకున్న నిమజ్జన ఘాట్ భక్తి పారవశ్యంతో వెలుగొందింది. వందలాది విగ్రహాలు

కొర్రీలు వేసి పథకాలు ప్రజలకు దూరం చేస్తున్నారు : కేతంరెడ్డి ఆరోపణ

కొర్రీలు వేసి పథకాలు ప్రజలకు దూరం చేస్తున్నారు : కేతంరెడ్డి ఆరోపణ

Clock Of Nellore ( Nellore ) - చిన్న చిన్న కారణాలతో పలు ప్రభుత్వ పథకాలను అర్హులకు దూరం చేస్తున్నారని జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. పవనన్న ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా 111 రోజైన ఆదివారం నెల్లూరులోని 13వ డివిజన్ లో ఆయన

సిఎం నెల్లూరుజిల్లా పర్యటనకు సర్వం సిద్ధం – ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

సిఎం నెల్లూరుజిల్లా పర్యటనకు సర్వం సిద్ధం – ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

Clock Of Nellore ( Sangam & Nellore ) - రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటించే ప్రదేశాల్లో భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఈనెల 6 వ తేదీన జిల్లాలో పర్యటించనున్న నేపద్యంలో ఆదివారం ముందస్తు భద్రత

అంగరంగ వైభవంగా కార్పొరేషన్ వినాయకుని నిమజ్జనం…

అంగరంగ వైభవంగా కార్పొరేషన్ వినాయకుని నిమజ్జనం…

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహ నిమజ్జన కార్యక్రమం శనివారం సాయంత్రం ఘనంగా జరిగింది. మేయర్ స్రవంతి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, కమిషనర్ హరిత ఆధ్వర్యంలో గణేషుణి విగ్రహానికి ఊరేగింపును నిర్వహించి

ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం కావాలి : అధికారులతో మంత్రి కాకాణి సమీక్ష

ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం కావాలి : అధికారులతో మంత్రి కాకాణి సమీక్ష

Clock Of Nellore ( Nellore ) - ఈ నెల 6వ తేదీన జరిగే ముఖ్యమంత్రి జిల్లా పర్యటనను ఎలాంటి లోటుపాట్లు లేకుండా అందరూ సమన్వయంతో విజయవంతం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల

ఖరారైన సిఎం జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటన…

ఖరారైన సిఎం జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటన…

Clock Of Nellore ( Nellore ) - ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటన అధికారికంగా ఖరారైంది. ఈ మేరకు ఖరారైన పర్యటన వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయం నెల్లూరుజిల్లా కలెక్టరేట్ కు పంపింది. అధికారికంగా ఖరారైన వివరాల ప్రకారం ఈనెల 6వ తేదీనా ఉదయం 9:30