సిఎం గో బ్యాక్… కమ్యూనిస్టు నేతల ఆందోళన… అరెస్ట్ చేసిన పోలీసులు

సిఎం గో బ్యాక్… కమ్యూనిస్టు నేతల ఆందోళన… అరెస్ట్ చేసిన పోలీసులు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులోని దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రం ( AP GENCO ) ప్రైవేటీకరణను నిరసిస్తూ గత 200 రోజులకు పైగా ఆందోళనలు చేపడుతున్న ఏపి జెన్ కో పరిరక్షణ నేతలు సిఎం పర్యటనకు వ్యతిరేకంగా నెల్లూరులో ఆందోళన

హైరిస్క్ ప్రెగ్నెన్సీ డెలివరీ : మెడికవర్ లో తల్లీ, బిడ్డ క్షేమం

హైరిస్క్ ప్రెగ్నెన్సీ డెలివరీ : మెడికవర్ లో తల్లీ, బిడ్డ క్షేమం

Clock Of Nellore ( Nellore ) - తీవ్రమైన ప్రమాదానికి గురైన 8 నెెలల గర్భవతిని రక్షించారు నెల్లూరులోని మెడికవర్ హాస్పిటల్ వైద్యులు. అంతే కాకుండా గర్భంలోని శిశువుకు ఎలాంటి రిస్క్ లేకుండా శస్త్ర చికిత్స నిర్వహించి బిడ్డను క్షేమంగా బయటకు తీశారు. ప్రస్తుతం తల్లి బిడ్డ క్షేమంగా

ప్రారంభమైన కార్తీక మాసం : శివాలయంలో ఆకాశ దీపం వెలిగించిన ఎమ్మెల్యే అనీల్

ప్రారంభమైన కార్తీక మాసం : శివాలయంలో ఆకాశ దీపం వెలిగించిన ఎమ్మెల్యే అనీల్

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులో ప్రసిద్ధ గాంచిన మూలాపేటలోని శ్రీ భువనేశ్వరీ సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రారంభోత్సవంలో భాగంగా ఆకాశ దీప కార్యక్రమం బుధవారం సాయంత్రం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, నెల్లూరు

రేపే సిఎం జగన్ నెల్లూరు పర్యటన : ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి పెద్దిరెడ్డి

రేపే సిఎం జగన్ నెల్లూరు పర్యటన : ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి పెద్దిరెడ్డి

Clock Of Nellore ( Muthukur ) - ప్రజలకు నాణ్యమైన విద్యుత్ ను నిరంతరాయంగా అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర విద్యుత్ రంగంలో విప్లవాత్మకమైన సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. గురువారం నెల్లూరుజిల్లాలో సీఎం పర్యటన

నెల్లూరు AMC ఛైర్మైన్ గా కూకటి హరిబాబు యాదవ్ నియామకం

నెల్లూరు AMC ఛైర్మైన్ గా కూకటి హరిబాబు యాదవ్ నియామకం

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటి ఛైర్మైన్ గా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి చెందిన కూకటి హరిబాబు యాదవ్ నియమితులైనారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సూచనల మేరకు కూకటి హరిబాబు యాదవ్ ను ఛైర్మైన్ గా నియమిస్తూ

మాది సంక్షేమ ప్రభుత్వం – గడప గడపకు కార్యక్రమంలో మాజీ మంత్రి అనీల్

మాది సంక్షేమ ప్రభుత్వం – గడప గడపకు కార్యక్రమంలో మాజీ మంత్రి అనీల్

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు 4వ డివిజన్ లోని జాకీర్ హుస్సేన్ నగర్ లో మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన రామాలయం వీధి ప్రాంతంలో

కార్తీక దీపోత్సవానికి కుటుంబ సమేతంగా రండి : అర్చకులను ఆహ్వానించిన కోటంరెడ్డి

కార్తీక దీపోత్సవానికి కుటుంబ సమేతంగా రండి : అర్చకులను ఆహ్వానించిన కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) - నవంబర్ 7వ తేదీనా నెల్లూరు ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సమీపంలోని గణేష్ నిమజ్జన ఘాట్ వద్ద జరిగే కార్తీక మహా దీపోత్సవ కార్యక్రమానికి అర్చకులంతా వారి వారి కుటుంబసభ్యులతో విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నెల్లూరు రూరల్

27వ డివిజన్ లో గడప గడపకూ కోటంరెడ్డి : సమస్యలపై ఆరా

27వ డివిజన్ లో గడప గడపకూ కోటంరెడ్డి : సమస్యలపై ఆరా

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతీ రోజూ ఒక్కో సచివాలయం పరిధిలో ఆయన పర్యటిస్తూ ఇంటింటికి వెళ్తున్నారు. ప్రభుత్వ పథకాలను వారికి వివరిస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఖరారైన సిఎం జగన్ నెల్లూరు జిల్లా పర్యటన : ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి కాకాణి

ఖరారైన సిఎం జగన్ నెల్లూరు జిల్లా పర్యటన : ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి కాకాణి

Clock Of Nellore ( Muthukur ) - ఈనెల 27వ తేదీనా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటనకు ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. మంగళవారం రాత్రి ముత్తుకూరు మండలం, నేలటూరులోని దామోదరం సంజీవయ్య తాప

VSU లో ఘనంగా జరిగిన వైస్ – ఛాన్సలర్ సుందరవల్లి జన్మదిన వేడుకలు

VSU లో ఘనంగా జరిగిన వైస్ – ఛాన్సలర్ సుందరవల్లి జన్మదిన వేడుకలు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులోని విక్రమ సింహపురి యూనివర్శిటీ వైస్ - ఛాన్సలర్ సుందరవల్లి జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. యూనివర్శిటీలో పరిశోధక విద్యార్ధులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా వైస్ - ఛాన్సలర్