ఘోష హాస్పిటల్ పనులు పరిశీలించిన మాజీ మంత్రి అనీల్
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులోని పాత మున్సిపల్ కార్యాలయ భవనం ఎదురుగా నిర్మిస్తున్న ఘోష హాస్పిటల్ నిర్మాణ పనులను శనివారం మాజీ మంత్రి, నగర ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలతో నిర్మాణాన్ని చేపట్టాలని అధికారులకు సూచించారు. త్వరితగతిన పనులు