నెల్లూరులో మంత్రి ఆదిమూలపు సురేష్… స్వాగతం పలికిన కమిషనర్

Clock Of Nellore ( Nellore ) – రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ నెల్లూరుకు విచ్చేశారు. శనివారం ఆత్మకూరు పట్టణంలో జరిగే టిడ్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన ఆయనకు హోటల్ డిఆర్ ఉత్తమ్ వద్ద నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ జాహ్నవి మర్యాద పూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. అనంతరం మంత్రితో కాసేపు మాట్లాడారు.

 

Read Previous

చైన్ స్నాచింగ్ కేసులు… 9 మందిని అరెస్ట్ చేసిన నెల్లూరు పోలీసులు

Read Next

వైఎస్ఆర్ వాహన మిత్ర : నెల్లూరుజిల్లాలో 15వేలా 952 మందికి నగదు

Leave a Reply

Your email address will not be published.