1. Home
  2. ఆత్మకూరు

Category: ఆత్మకూరు

చేజర్ల మండలంలో భూ ప్రకంపనలు : పరుగులు తీసిన ప్రజలు

చేజర్ల మండలంలో భూ ప్రకంపనలు : పరుగులు తీసిన ప్రజలు

Clock Of Nellore ( Chejarla ) - నెల్లూరుజిల్లా చేజర్ల మండలంలో సోమవారం ఉదయం భూమి స్వల్పంగా కంపించింది. మండలంలోని ఆదూరుపల్లి గ్రామంలో 3 సెకన్ల పాటూ భూమి కంపించడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురైనారు. ఇంట్లోని వస్తువులు కింది పడటంతో భయపడ్డ ప్రజలు ఇళ్లను వదిలి

ఈ ప్రాంత వాసిగా గర్విస్తున్నా ! : ఆత్మకూరు సభలో రక్షణ శాఖ సలహాదారులు సతీష్ రెడ్డి

ఈ ప్రాంత వాసిగా గర్విస్తున్నా ! : ఆత్మకూరు సభలో రక్షణ శాఖ సలహాదారులు సతీష్ రెడ్డి

Clock Of Nellore ( Atmakur ) - రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ప్రజలకు, విద్యార్ధులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పేర్కొన్నారు. నెల్లూరుజిల్లా, ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూరు మండలం, మహిమలూరు గ్రామంలోని

భూ సేకరణను త్వరితగతిన పూర్తి చేయండి : ఆర్డీఓలకు కలెక్టర్ ఆదేశం

భూ సేకరణను త్వరితగతిన పూర్తి చేయండి : ఆర్డీఓలకు కలెక్టర్ ఆదేశం

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు జిల్లాలో చేపడుతున్న జాతీయ రహదారులకు, జలవనరుల ప్రాజెక్టులకు, రైల్వే ప్రాజెక్టులకు సంబందించిన భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, రెవెన్యూ డివిజనల్ అధికారులను ఆదేశించారు. శనివారం నెల్లూరు కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో

స్థంభంపైనే ప్రాణాలు విడిచిన లైన్ మెన్

స్థంభంపైనే ప్రాణాలు విడిచిన లైన్ మెన్

Clock Of Nellore ( Marripadu ) - స్థంభం ఎక్కి విద్యుత్ లైన్ మరమ్మత్తులు చేస్తుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్ ప్రసరణ కావడంతో స్ధంభంపైనే లైన్ మెన్ ప్రాణాలు విడిచిన విషాద ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. మర్రిపాడు మండలం, పొంగూరు గ్రామంలో కరెంటును నిలుపుదల చేసి స్థంభంపైకి

నెల్లూరుజిల్లాలో ” పుష్ప ” తరహా గ్యాంగ్ వార్ : ఒకరు దారుణ హత్య

నెల్లూరుజిల్లాలో ” పుష్ప ” తరహా గ్యాంగ్ వార్ : ఒకరు దారుణ హత్య

Clock Of Nellore ( Kaluwai ) - అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం అందరూ చూసే ఉంటారు. ఆ చిత్రంలో అల్లు అర్జున్ ఎర్రచందనం నరికే కూలీ స్థాయి నుండి ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్ నాయకునిగా ఎదిగే స్థాయి వరకూ ఎలా ఎదిగారు అనే ఇతి

లంచం తీసుకుంటూ ఏసిబికి పట్టుబడ్డ సీతారాంపురం ఎమ్మార్వో

లంచం తీసుకుంటూ ఏసిబికి పట్టుబడ్డ సీతారాంపురం ఎమ్మార్వో

Clock Of Nellore ( Seetharama Puram ) - నెల్లూరు జిల్లాలోని సీతారాంపురం తహసీల్ధార్ సతీష్ కుమార్ ఏసిబికి పట్టుబడ్డారు. స్థానిక అయ్యవారిపాళెంకు చెందిన రైతు అంకయ్య తన వ్యవసాయ భూమికి సంబంధించి పాసు పుస్తకాలు కోరగా తహసీల్ధార్ లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వలేదన్న కారణంతో

ఇసుక టిప్పర్ ఢీ – అంగన్ వాడీ టీచర్ మృత్యువాత

ఇసుక టిప్పర్ ఢీ – అంగన్ వాడీ టీచర్ మృత్యువాత

Clock Of Nellore ( Marripadu ) - నెల్లూరు జిల్లా మర్రిపాడు మండల కేంద్రంలో ఇసుక లోడ్ తో వెళ్తున్న టిప్పర్ అంగన్ వాడీ టీచర్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడింది. మర్రిపాడులోని బీసి కాలనీ అంగన్ వాడీ కేంద్రం నుండి

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ తథ్యం : స్పష్టం చేసిన మెట్టుకూరు

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ తథ్యం : స్పష్టం చేసిన మెట్టుకూరు

Clock Of Nellore ( Atmakur ) - 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం తథ్యమని స్పష్టం చేశారు కేంద్ర సహకార బ్యాంకు మాజీ ఛైర్మైన్ మెట్టుకూరు ధనుంజయ రెడ్డి. ఇటీవల ఆత్మకూరులో జరిగిన పలు కార్యక్రమాలకు హాజరయిన ఆయన వచ్చే ఎన్నికల్లో తాను

సంగం బ్యారేజీని ప్రారంభించిన సిఎం జగన్ – ఎంతో గర్వంగా ఉందని వెల్లడి

సంగం బ్యారేజీని ప్రారంభించిన సిఎం జగన్ – ఎంతో గర్వంగా ఉందని వెల్లడి

Clock Of Nellore ( Sangam ) - ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా సంగం వద్ద పెన్నానదిపై నిర్మించిన మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీని మేకపాటి కుబుంబ సభ్యులతో కలిసి ప్రారంభించారు. అలాగే బ్యారేజీ వద్ద ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్

సిఎం నెల్లూరుజిల్లా పర్యటనకు సర్వం సిద్ధం – ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

సిఎం నెల్లూరుజిల్లా పర్యటనకు సర్వం సిద్ధం – ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

Clock Of Nellore ( Sangam & Nellore ) - రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటించే ప్రదేశాల్లో భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఈనెల 6 వ తేదీన జిల్లాలో పర్యటించనున్న నేపద్యంలో ఆదివారం ముందస్తు భద్రత