కలిగిరిలో హిజ్రాల న్యూడ్ డ్యాన్స్… అమ్మవారి జాతరలో అపచారం

Clock Of Nellore ( Kaligiri ) – నెల్లూరుజిల్లా కలిగిరి మండలం, తొగురువారిపాళెంలో పట్టపగలు హిజ్రాలు న్యూడ్ చేశారు. స్థానికంగా ఉన్న పోలేరమ్మ అమ్మవారి పొంగళ్ల ఉత్సవంలో నిర్వాహకులు ఈ రికార్డింగ్ డ్యాన్స్ ను ఏర్పాటు చేశారు. గురువారం సాయంత్రం నుండే ఈ న్యూడ్ డాన్స్ షో ప్రారంభం కాగా రాత్రి వరకూ కొనసాగింది. శుక్రవారం ఉదయం ఈ న్యూడ్ డ్యాన్స్ ఉదంతం బయటకొచ్చింది. ఉత్సవంలో భాగంగా ట్రాక్టర్ ట్రక్కులపై ఈ డ్యాన్స్ షో ఏర్పాటు చేశారు. హిజ్రాలు రెచ్చిపోయి మరీ బట్టలు విప్పి డాన్య్ చేశారు. పొంగళ్ల నైవేద్యం సమర్పించేందుకు అక్కడకు వెళ్లిన మహిళలు ఈ డ్యాన్సులను చూసి ఇబ్బందిక పరిస్థితిని ఎదుర్కొన్నారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది.

Read Previous

గిరిజన కుటుంబాలకు అండగా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి…

Read Next

సాగరమాల పథకానికి నిధులు లెక్క చెప్పండి – పార్లమెంటులో ప్రశ్నించిన ఆదాల

Leave a Reply

Your email address will not be published.