జాతీయ రహదారిపై కారు నుజ్జు నుజ్జు – కారులోని వారు అదృశ్యం

Clock Of Nellore ( Marripadu ) – నెల్లూరు జిల్లా మర్రిపాడు మండల పరిధిలోని కదిరినాయుడు పల్లి జాతీయ రహదారిపై కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయింది. పోలీసులు సమాచారం తెలుసుకుని ఘటనా స్థలానికి వెళ్లే లోగా కారులో ఉన్న వారు అక్కడి నుండి వెళ్లిపోయినట్లు సమాచారం. గాయాలతో ఆసుపత్రికి వెళ్లరా లేకా సురక్షితంగా బయటపడి అక్కడి నుండి జారు కున్నారా అనేది తెలియాల్సి ఉంది. కారు నంబరు ఆధారంగా ప్రయాణీకులను గుర్తించే ప్రయత్నంలో ఉన్నారు పోలీసులు.

Read Previous

జాతీయ రహదారిపై ట్రావెల్ బస్సు బోల్తా… 6 మందికి గాయాలు

Read Next

నేటి యువతకు ఆదర్శం పింగళి, బళ్లారి : మేయర్ స్రవంతి

Leave a Reply

Your email address will not be published.