స్కూల్ స్టాక్ రూంకు నిప్పు – దహనమైన విద్యా సామాగ్రి

Clock Of Nellore ( Marripadu ) – నెల్లూరుజిల్లా మర్రిపాడులోని జిల్లా పరిషత్ ఉన్న పాఠశాలలోని స్టాక్ రూంకు ఆకతాయిలు నిప్పుపెట్టారు. దీంతో స్టాక్ రూంలో ఉన్న పాఠ్య పుస్తకాలు, యూనిఫాం, షూస్. ఇతర విద్యా సామాగ్రి అగ్నికీలల్లో దహనమయ్యాయి. దీన్ని గమనించిన స్కూల్ హెడ్ మాస్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో వైపు కాలిపోయిన స్టాక్ రూమును స్థానిక సర్పంచ్ బీబీజాన్ పరిశీలించారు. తక్షణం చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

Read Previous

సచివాలయ కార్యదర్శులు బాధ్యతగా మెలగండి – కమిషనర్ హరిత

Read Next

బారాషహీద్ దర్గా గంధ మహోత్సవానికి పటిష్ఠ ఏర్పాట్లు – మంత్రి కాకాణి

Leave a Reply

Your email address will not be published.