మండుతున్న ఎండలు… ఆగ్నికి ఆహుతవుతున్న వాహనాలు
Clock Of Nellore ( Chillakur ) - మండుతున్న ఎండలకు జనాలు అల్లాడిపోతుండగా... ఆ ఉష్ఠోగ్రతల ధాటికి అనేక ప్రాంతాల్లో వాహనాలు కూడా దగ్ధమవుతున్నాయి. తాజాగా తిరుపతి జిల్లా చిల్లకూరు జాతీయ రహదారిపై వరగలి క్రాస్ రోడ్డులో ఇసుక లోడ్ తో వెళ్తున్న టిప్పర్ దగ్ధమైంది. టిప్పర్
మంత్రి గోవర్ధనన్నకు డబుల్ ఇస్తా… మాజీ మంత్రి అనీల్ వ్యాఖ్యలు
Clock Of Nellore ( Nellore ) - తాను మంత్రిగా ఉన్నప్పుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఏ రకంగా సహకారం అందించారో అంతకు డబుల్ సహకారం అందిస్తానని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి, నెల్లూరు నగర ఎమ్మెల్యే పోలుబోయిన అనీల్ కుమార్ యాదవ్ ( Anil Kumar Yadav ).