ఇకపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి… కొత్త కేబినెట్ లో చోటు
Clock Of Nellore ( Nellore ) - సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి ( Kakani Govardhan Reddy ) రేపు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో నూతన మంత్రి వర్గంలో ఎవరుండాలి అనే దానిపై ఇవాళ మధ్యాహ్నం వరకూ చర్చ