కామెర్లు సోకితే 50 శాతం లివర్ పాడైనట్లే : మెడికవర్ వైద్యులు డాక్టర్ శ్రీనివాస్ వెల్లడి
Clock Of Nellore ( Nellore ) - మనిషికి కామెర్ల వ్యాధి సోకితే శరీరంలోని కాలేయం 50 శాతం పాడైనట్లేనని నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ కాలేయ వ్యాధి నిపుణులు డాక్టర్ M G శ్రీనివాస్ స్పష్టం చేశారు. ప్రపంచ కాలేయ ( World Liver Day )దినోత్సవం సందర్బంగా