మంత్రి కాకాణిని అభినందించిన నెల్లూరు ఎంపి ఆదాల ప్రభాకర్ రెడ్డి

Clock Of Nellore ( Vijayawada ) – మంత్రి ప్రమాణ స్వీకారం చేసిన వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి ( Kakani Govardhan Reddy ) శుభాకాంక్షలు తెలియజేశారు నెల్లూరు ఎంపి ఆదాల ప్రభాకర్ రెడ్డి. విజయవాడలోని కాకాణి నివాసానికి వెళ్లిన ఆదాల ప్రభాకర్ రెడ్డి శాలువా కప్పి పుష్ప గుచ్ఛం అందజేశారు. వ్యవసాయ మంత్రిగా జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని, రైతుకు అండగా నిలిచి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందాలని ఆదాల కాంక్షించారు.

Read Previous

అంబేద్కర్ బాటలో మహిళా సాధికారత సాధిద్దాం – మేయర్ పొట్లూరి స్రవంతి

Read Next

ఎమ్మెల్యే కోటంరెడ్డితో భేటీ అయిన మాజీ మంత్రి అనీల్… జోరుగా ఊహాగానాలు

Leave a Reply

Your email address will not be published.