మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కాకాణి… సిఎంకు ధన్యవాదాలు

Clock Of Nellore ( Amaravathi ) – వైసీపి నెల్లూరుజిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ( AP New Minister Kakani Govardhan Reddy ) అమరావతిలోని సచివాలయ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో కాకాణి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆయనచే మంత్రిగా ప్రమాణం చేయించారు. ప్రమాణం అనంతరం కాకాణి గోవర్ధన్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్ కు, గవర్నర్ కు ధన్యవాదాలు తెలియజేశారు.

Read Previous

కడుపు మండుతోంది… నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి భావోద్వేగం…

Read Next

మంత్రినయ్యాను కదా… ఇక జబర్ధస్త్… సినిమాలు ఆపేస్తున్నా – రోజా వెల్లడి

Leave a Reply

Your email address will not be published.