ఈనెల 26 నుండి ఉప రాష్ట్రపతి నెల్లూరు పర్యటన… ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్
Clock Of Nellore ( Nellore ) - భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు నెల్లూరుజిల్లా పర్యటనకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా భద్రతా చర్యలు, ప్రోటోకాల్ ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ చక్రధర్ బాబు అధికారులకు సూచించారు. ఆదివారం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ విజయ రావుతో కలిసి ఉప రాష్ట్రపతి