నెల్లూరు ఎంపిగా ప్రమాణ స్వీకారం చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు పార్లమెంటు సభ్యునిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని పార్లమెంటు భవనంలో ప్యానల్ ప్రొటెం స్పీకర్ రాధా మోహన్ సింగ్ వేమిరెడ్డిచే ఎంపిగా ప్రమాణ చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం వేమిరెడ్డి ప్రభాకర్