1. Home
  2. ఆత్మకూరు

Category: ఆంధ్ర ప్రదేశ్

నారాయణకు పురపాలకశాఖ : దేవదాయశాఖ మంత్రిగా ఆనం

నారాయణకు పురపాలకశాఖ : దేవదాయశాఖ మంత్రిగా ఆనం

Clock Of Nellore ( Nellore ) - మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాఖలను కేటాయించిన విషయం తెలిసిందే. నెల్లూరుజిల్లాకు సంబంధించి మంత్రులుగా ప్రమాణం చేసిన డాక్టర్ పొంగూరు నారాయణ, ఆనం రామ నారాయణరెడ్డిలకు కూడా కీలక శాఖలే దక్కాయి.

ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ : మంత్రులకు శాఖలు కేటాయించిన సిఎం చంద్రబాబు

ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ : మంత్రులకు శాఖలు కేటాయించిన సిఎం చంద్రబాబు

Clock Of Nellore ( Amaravati ) - ముఖ్యమంత్రి చంద్రబాబు తన సహచర మంత్రులకు శాఖలు కేటాయించారు. పవన్‌కల్యాణ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖలు కేటాయించారు. లోకేశ్​కు ఈసారి విద్యాశాఖతో పాటు ఐటీ

సిఎం చంద్రబాబుతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారాయణ

సిఎం చంద్రబాబుతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారాయణ

Clock Of Nellore ( Tirumala ) - రాష్ట్ర మంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేసిన సంద‌ర్భంగా.... డాక్టర్ పొంగూరు నారాయణ గురువారం తిరుమ‌ల తిరుప‌తిలోని... కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా

చంద్రబాబు ఆన్ డ్యూటీ : సచివాలయంలో సిఎంగా బాధ్యతల స్వీకరణ

చంద్రబాబు ఆన్ డ్యూటీ : సచివాలయంలో సిఎంగా బాధ్యతల స్వీకరణ

Clock Of Nellore ( Amaravati ) - ఏపి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. ఉండవల్లిలోని తన నివాసం నుండి చంద్రబాబు నాయుడు అమరావతిలోని సచివాలయంకు బయలుదేరగా అమరావతిలో రాజధాని రైతులు అడుగడుగునా స్వాగతం పలికారు. రోడ్డుపై పూలు చరిచి స్వాగతం పలికారు.

ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం – నెల్లూరంతా సంబరం

ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం – నెల్లూరంతా సంబరం

Clock Of Nellore ( Nellore ) - ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు బుధవారం ప్రమాణస్వీకారం చేయగా, ఈ కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఎల్‌ఈడి స్క్రీన్ల ద్వారా ప్రజలు లైవ్ లో వీక్షించారు. జిల్లావ్యాప్తంగా 12 ప్రదేశాల్లో ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని వీక్షించేందుకు

నెల్లూరు జిల్లా నుండి ఇద్దరు మంత్రులు : పని తనానికి దక్కిన ఫలితం

నెల్లూరు జిల్లా నుండి ఇద్దరు మంత్రులు : పని తనానికి దక్కిన ఫలితం

Clock Of Nellore ( Amaravathi ) - నెల్లూరు జిల్లా నుండి ఇద్దరికి మంత్రులుగా అవకాశం దక్కింది. నెల్లూరు సిటీ నుండి విజయం సాధించిన డాక్టర్ పొంగూరు నారాయణ, ఆత్మకూరు నుండి జయభేరి మోగించిన ఆనం రామ నారాయణరెడ్డిలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం అనంతరం మంత్రులుగా

నూతన మంత్రి వర్గం : నవతకు అగ్ర తాంబూలం

నూతన మంత్రి వర్గం : నవతకు అగ్ర తాంబూలం

Clock Of Nellore ( Amaravathi ) - తెలుగుదేశం అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఉప ముఖ్యమంత్రిగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. వారితో పాటే మరో 23 మంది మంత్రులు కూడా ఒకేసారి ప్రమాణం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్‌ కల్యాణ్‌ ఒక్కరే

కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను… ప్రమాణం చేసిన పవర్ స్టార్

కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను… ప్రమాణం చేసిన పవర్ స్టార్

Clock Of Nellore ( Amaravathi ) - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గ సభ్యునిగా జనసేనాని కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను... అంటూ ఆయన ప్రమాణం చేశారు. గవర్నర్ అబ్ధుల్ నజీర్ ఆయనచే ప్రమాణ స్వీకారం చేయించారు.

ఏపిలో కొలువైన కొత్త ప్రభుత్వం : ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం

ఏపిలో కొలువైన కొత్త ప్రభుత్వం : ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం

Clock Of Nellore ( Amaravathi ) - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర​ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. గన్నవరంలోని ఐటి పార్కు సమీపంలో లక్షలాది మంది ప్రజలు, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్య మంత్రులు, సినీ, రాజకీయ ప్రముఖుల

నెల్లూరు అపోలో హాస్పిటల్ లో అధునాతన గుండె శస్త్ర చికిత్స విజయవంతం

నెల్లూరు అపోలో హాస్పిటల్ లో అధునాతన గుండె శస్త్ర చికిత్స విజయవంతం

నెల్లూరు అపోలో హాస్పటల్లో అధునాతన శస్త్ర చికిత్స... ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి గుండె ఆపరేషన్ (కాలు ద్వారా కావాటం అమరిక ) విజయవంతంగా నిర్వహించిన ప్రముఖ కార్దియాలాజిస్ట్ చిర్రా భక్తవత్సల రెడ్డి బృందం... మామూలు స్థితికి చేరుకున్న పేషంట్... వైద్యులకు ప్రశంసల జల్లు... Clock Of Nellore