కువైట్ లో ఏపి వాసికి చిత్రహింసలు… క్షేమంగా స్వదేశానికి చేర్చిన APNRTS
Clock Of Nellore ( Kuwait ) - ఉపాధి కోసం కువైట్ వెళ్లిన ఓ యువకుడు అక్కడ చిత్రహింసలకు గురయ్యాడు. కువైట్ లో పని చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న యజమాని జీతం ఇవ్వకపోగా నానా ఇబ్బందులు పెట్టాడు. 9 నెలలుగా నరకాన్ని అనుభవిస్తున్న ఆ యువకుణ్ని కాపాడి క్షేమంగా