1. Home
  2. politics

Category: ఆంధ్ర ప్రదేశ్

ఎమ్మెల్యే కోటంరెడ్డి మరో సంచలన ప్రకటన.. ఏడాది పాటూ గడపగడపకు పర్యటన..

ఎమ్మెల్యే కోటంరెడ్డి మరో సంచలన ప్రకటన.. ఏడాది పాటూ గడపగడపకు పర్యటన..

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరో సంచలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 365 రోజుల పాటూ నిరాటంకంగా ప్రజల్లోనే ఉండేలా మరో బృహత్ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఒకటి కాదు.. రెండు కాదు..ఏకంగా 365 రోజులపాటుగా

రేపు నియోజకవర్గ బంద్… నెల్లూరులోనే గూడూరును కొనసాగించాలని డిమాండ్

రేపు నియోజకవర్గ బంద్… నెల్లూరులోనే గూడూరును కొనసాగించాలని డిమాండ్

Clock Of Nellore ( Gudur ) - నెల్లూరుతో విడదీయరాని బంధం ఉన్న గూడూరు నియోజకవర్గాన్ని ప్రతిపాదిత శ్రీ బాలాజీ జిల్లాలో కలపాలని అనుకోవడం అత్యంత దారుణమైన విషయమని టిడిపి నేత, గూడూరు మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు.

నూతన జిల్లాలకు కొత్త జెడ్పీ చైర్మన్లు… కసరత్తు చేస్తున్న ప్రభుత్వం

నూతన జిల్లాలకు కొత్త జెడ్పీ చైర్మన్లు… కసరత్తు చేస్తున్న ప్రభుత్వం

Clock Of Nellore ( Amaravathi ) - జిల్లాల పునర్విభజన పూర్తయిన వెంటనే ప్రస్తుతం ఉన్న 13 జిల్లా పరిషత్‌ (జెడ్పీ)లను 26 జెడ్పీలుగా విభజించి, కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాలకు వేరుగా జెడ్పీ చైర్మన్ల ఎన్నిక నిర్వహణకు ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ఈ దిశగా కసరత్తు చేపట్టింది. ప్రస్తుతం

మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యవసాయ యూనివర్శిటీగా మారనున్న ‘మెరిట్స్‌’

మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యవసాయ యూనివర్శిటీగా మారనున్న ‘మెరిట్స్‌’

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరుజిల్లా ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాల (మెరిట్స్‌) మేకపాటి గౌతమ్‌రెడ్డి అగ్రికల్చర్‌ యూనివర్సిటీగా మారనుంది. త్వరలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలపనుంది రాష్ట్ర ప్రభుత్వం. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం చెందిన విషయం

ఉక్రెయిన్ నుంచి ముంబై చేరుకున్న నెల్లూరు విద్యార్ధులు…

ఉక్రెయిన్ నుంచి ముంబై చేరుకున్న నెల్లూరు విద్యార్ధులు…

Clock Of Nellore ( Mumbai ) - ఉక్రెయిన్ నుంచి మరో ముగ్గురు తెలుగు విద్యార్ధులు ముంబైకి చేరుకున్నారు. విదేశాంగశాఖ సహకారంతో ఉక్రెయిన్ నుంచి రొమేనియా సరిహద్దుకు చేరుకున్న వారిని.. ప్రత్యేక విమానంలో ముంబై తరలించారు. నెల్లూరు జిల్లాకు చెందిన బ్యూలా భానుమతి, సీహెచ్ లికిత్, విజయవాడకు

ఉక్రెయిన్ నుంచి నెల్లూరు చేరిన విద్యార్ధి… కలెక్టర్ కు కృతజ్ఞతలు

ఉక్రెయిన్ నుంచి నెల్లూరు చేరిన విద్యార్ధి… కలెక్టర్ కు కృతజ్ఞతలు

Clock Of Nellore ( Nellore ) - ఉక్రెయిన్ నుండి సోమవారం నెల్లూరుకు చేరుకున్న నెల్లూరు నగరానికి చెందిన ఎ. చైతన్య మంగళవారం జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబును మర్యాద పూర్వకంగా కలసి పుష్ప గుచ్ఛం అందచేసి తమ కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చక్రధర్

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కు వినూత్నంగా జన్మదిన శుభాకాంక్షలు…

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కు వినూత్నంగా జన్మదిన శుభాకాంక్షలు…

Clock Of Nellore ( Chillakuru ) - నెల్లూరుజిల్లాకు సరిహద్దు రాష్ట్రం తమిళనాడు సిఎం ఎమ్.కె. స్టాలిన్ కు వినూత్నంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు నెల్లూరుజిల్లాకు చెందిన సైకత శిల్పి మంచాల సనత్ కుమార్. స్వగ్రామమైన చిల్లకూరు మండలం, ఏరూరులో స్టాలిన్ సైకత శిల్పాన్ని రూపొందించి పుట్టిన

నెల్లూరులో వికటించిన లింగ మార్పిడి ఆపరేషన్ – వ్యక్తి మృతి

నెల్లూరులో వికటించిన లింగ మార్పిడి ఆపరేషన్ – వ్యక్తి మృతి

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు నగరంలో అనధికారికంగా ఓ లాడ్జీలో బీ - ఫార్మసీ విద్యార్ధి ఓ యువకుడికి చేసిన లింగ మార్పిడి ఆపరేషన్ వికటించింది. ఫలితంగా ఆపరేషన్ చేయించుకున్న ఒంగోలుకు చెందిన ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన గురువారం ఉదయం

రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేర్ కు జడ్పీ విద్యార్ధిని… అభినందించిన కలెక్టర్

రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేర్ కు జడ్పీ విద్యార్ధిని… అభినందించిన కలెక్టర్

Clock Of Nellore ( Nellore ) - నిడిగుంటపాళెం జిల్లా పరిషత్ హైస్కూల్ లో 9వ తరగతి చదువుతున్న ఎన్. ఝాన్సీ అనే విద్యార్ధిని రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేర్ ఎంపికైంది. గడ ఏడాది డిసెంబర్ లో వర్చువల్ విధానంలో జరిగిన జిల్లా స్థాయి సైన్స్ ఫేర్

ఉక్రెయిన్ లో 12 మంది నెల్లూరు విద్యార్ధులు… ఆందోళనలో తల్లిదండ్రులు

ఉక్రెయిన్ లో 12 మంది నెల్లూరు విద్యార్ధులు… ఆందోళనలో తల్లిదండ్రులు

Clock Of Nellore ( Nellore ) - ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధం నేపద్యంలో అక్కడున్న తెలుగు వారి యోగక్షేమాలపై వారి వారి కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. నెల్లూరుజిల్లాకు సంభందించి 12 మంది వైద్య విద్యార్ధులు ఉక్రెయిన్ లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. జిల్లాకు చెందిన వీరంతా