ఏపీపీఎస్సీ ఛైర్మన్గా గౌతమ్ సవాంగ్ బాధ్యతల స్వీకరణ…
Clock Of Nellore ( Vijayawada ) - ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ ఛైర్మన్గా మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పదవీ బాధ్యతలు చేపట్టారు. విజయవాడ బందరు రోడ్డులోని ఏపీపీఎస్సీ కార్యాలయంలోని ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఏపీపీఎస్సీ ఛైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్బంగా ఛాంబర్లో