1. Home
  2. Author Blogs

Author: Admin

Admin

గౌతమ్ రెడ్డికి నెల్లూరు ప్రజల నివాళులు… నివాసం వద్ద పోటెత్తిన అభిమానులు

గౌతమ్ రెడ్డికి నెల్లూరు ప్రజల నివాళులు… నివాసం వద్ద పోటెత్తిన అభిమానులు

Clock Of Nellore ( Nellore ) - నిన్న గుండెపోటుతో కన్నుమూసిన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి నెల్లూరుజిల్లా ప్రజానీకం ఘన నివాళులు అర్పించింది. ఇవాళ ఆయన భౌతిక కాయాన్ని హైదరాబాద్ నుండి నెల్లూరులోని వారి నివాసానికి తీసుకొచ్చి ప్రజల సందర్శనార్ధం ఉంచారు.

నెల్లూరుకు చేరిన మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతిక కాయం… పలువురు నివాళులు

నెల్లూరుకు చేరిన మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతిక కాయం… పలువురు నివాళులు

Clock Of Nellore ( Nellore ) - నిన్న హైదరాబాద్ లో గుండెపోటుతో కన్నుమూసిన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతిక కాయాన్ని ఇవాళ నెల్లూరులోని వారి నివాసానికి తీసుకొచ్చారు. నిన్న ఉదయం నుండి ఇవాళ ఉదయం వరకూ హైదరాబాద్ లోని వారి

మంత్రి గౌతమ్ రెడ్డి మృతికి సంతాపం… కలెక్టరేట్ లో జాతీయ జెండా అవనతం

మంత్రి గౌతమ్ రెడ్డి మృతికి సంతాపం… కలెక్టరేట్ లో జాతీయ జెండా అవనతం

Clock Of Nellore ( Nellore ) - రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మృతి నేపద్యంలో రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల పాటూ సంతాప దినాలుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపద్యంలో నెల్లూరులోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్న జాతీయ

ప్రజల సందర్శనార్ధం… రేపు నెల్లూరులో గౌతమ్ రెడ్డి పార్ధీవ దేహం

ప్రజల సందర్శనార్ధం… రేపు నెల్లూరులో గౌతమ్ రెడ్డి పార్ధీవ దేహం

Clock Of Nellore ( Nellore ) - గుండె పోటుతో కన్నుమూసిన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పార్ధీవ దేహాన్ని ప్రజల సందర్శనార్ధం నెల్లూరు నగరంలోని వారి నివాసంలో ఉంచనున్నారు. హైదరాబాద్ నుండి ఆర్మీ హెలికాప్టర్ లో మంగళవారం ఉదయం గౌతమ్ రెడ్డి

స్వగ్రామంలో గౌతమ్ రెడ్డి అంత్యక్రియలకు ఏర్పాట్లు… పర్యవేక్షిస్తున్న కలెక్టర్

స్వగ్రామంలో గౌతమ్ రెడ్డి అంత్యక్రియలకు ఏర్పాట్లు… పర్యవేక్షిస్తున్న కలెక్టర్

Clock Of Nellore ( Marripadu ) - రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖమంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించేందుకు నెల్లూరు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. గౌతమ్ రెడ్డి పార్ధివదేహాన్ని మంగళవారం ఉదయం 9.30 గంటల మధ్య హైదరాబాద్

మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి కన్నుమూత.. ఎల్లుండి అంత్యక్రియలు

మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి కన్నుమూత.. ఎల్లుండి అంత్యక్రియలు

Clock Of Nellore ( Hydarabad ) - రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి(50) గుండెపోటుతో కన్నుమూశారు.. ఈ రోజు ఉదయం గౌతమ్‌రెడ్డికి గుండెపోటు రాగా కుటుంబ సభ్యులు ఆయన్ను హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు. గౌతంరెడ్డి 1971లో జన్మించారు. వారం

డీజీపి రాజేంద్రనాథ్ రెడ్డితో కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి భేటీ…

డీజీపి రాజేంద్రనాథ్ రెడ్డితో కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి భేటీ…

Clock Of Nellore ( Amaravathi ) - రాష్ట్ర నూతన డీజీపిగా బాధ్యతలు చేపట్టిన పూర్వపు నెల్లూరు జిల్లా ఎస్పీ కేవి రాజేంద్రనాథ్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు నెల్లూరుజిల్లా, కావలి నియోజకవర్గ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. ఆదివారం అమరావతిలోని వారి నివాసంలో ఆయన్ను

ప్రాణం తీసిన ఈత సరదా… నెల్లూరుజిల్లాలో యువకుడు మృతి

ప్రాణం తీసిన ఈత సరదా… నెల్లూరుజిల్లాలో యువకుడు మృతి

Clock Of Nellore ( Vakadu ) - ఈత సరదా ఓ యువకుడి ప్రాణాన్ని బలిగొంది. వారి కుటుంబంలో విషాదాన్ని నింపింది. నెల్లూరుజిల్లా వాకాడు మండల కేంద్రంలో ఆదివారం సరదాగా పెద్ద కాలువలో ఈత కొడతామని వెళ్లిన వంశీ అనే యువకుడు మృత్యువాత పడ్డాడు. వాకాడులోని స్వర్ణముఖి

బైక్ ను ఢీ కొట్టిన ట్రాక్టర్… మహిళ మృత్యువాత

బైక్ ను ఢీ కొట్టిన ట్రాక్టర్… మహిళ మృత్యువాత

Clock Of Nellore ( Chillakuru ) - నెల్లూరుజిల్లా గూడూరు సమీపంలోని జాతీయ రహదారి వద్ద ట్రాక్టర్ ఢీ కొన్న ప్రమాదంలో ఓ మహిళ మృత్యువాత పడింది. చిల్లకూరుకు చెందిన వెందోటి మావమ్మ భర్తతో కలిసి మోటార్ సైకిల్ పై మనుబోలు వైపు వెళ్తుండగా వెనుక నుండి

యానాదుల జోలికొస్తే సహించేది లేదు : హెచ్చరించిన కేసి పెంచలయ్య

యానాదుల జోలికొస్తే సహించేది లేదు : హెచ్చరించిన కేసి పెంచలయ్య

Clock Of Nellore ( Vidavaluru ) - ఎవ్వరైనా యానాదుల జోలికొస్తే సహించే ప్రసక్తే లేదని యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేసి పెంచలయ్య హెచ్చరించారు. నెల్లూరుజిల్లా విడవలూరు మండలంలోని ఊటుకూరులో ఆయన పర్యటించి యానాదులకు కేటాయించిన సాల్ట్ వర్కర్క్ సొసైటీ భూములను పరిశీలించారు.